అన్వేషించండి

Krithi Shetty : అనిల్ రావిపూడి సినిమాతో అయినా కృతి శెట్టి అదృష్టం మారుతుందా?

Krithi Shetty Photos: ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతిశెట్టికి ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ ఇప్పటివరకూ లేదు..అనిల్ రావిపూడి మూవీతో అది నెరవేరుతుందా?

1/7
2021లో వచ్చిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది..ఈ సినిమాలో బేబమ్మగా కృతిశెట్టి..అందం, నటనతో కట్టిపడేసింది. ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డ్ కూడా అందుకుంది
2021లో వచ్చిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది..ఈ సినిమాలో బేబమ్మగా కృతిశెట్టి..అందం, నటనతో కట్టిపడేసింది. ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డ్ కూడా అందుకుంది
2/7
శ్యామ్ సింగరాయ్ లో నానితో కలసినటించింది..ఆమూవీ కమర్షియల్ గా సక్సెస్ అయింది. నాగచైతన్యతో కలసి బంగార్రాజుతో మరో హిట్ అందుకుంది. శర్వానంద్ తో కలసి నటించిన మనమే డివైడ్ టాక్ వచ్చినా కమర్షియల్ హిట్ పడింది
శ్యామ్ సింగరాయ్ లో నానితో కలసినటించింది..ఆమూవీ కమర్షియల్ గా సక్సెస్ అయింది. నాగచైతన్యతో కలసి బంగార్రాజుతో మరో హిట్ అందుకుంది. శర్వానంద్ తో కలసి నటించిన మనమే డివైడ్ టాక్ వచ్చినా కమర్షియల్ హిట్ పడింది
3/7
రామ్ పోతినేనితో నటించిన ది వారియర్ నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది, కమర్షియల్ గానూ సక్సెస్ కాలేదు. నితిన్ తో కలసి నటించిన మాచర్ల నియోజకవర్గం కూడా ఫ్లాప్
రామ్ పోతినేనితో నటించిన ది వారియర్ నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది, కమర్షియల్ గానూ సక్సెస్ కాలేదు. నితిన్ తో కలసి నటించిన మాచర్ల నియోజకవర్గం కూడా ఫ్లాప్
4/7
సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి చెప్పాలి, నాగ చైతన్యతో కస్టడీ కూడా ఆశించిన స్థాయి విజయాన్నివ్వలేదు. రీసెంట్ గా ప్రదీప్ రంగనాథ్ తో కలసి నటించిన లవ్ ఇన్సురెన్స్ కంపెనీ కూడా మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకుంది

5/7
డెబ్యూ తర్వాత  వరుస ఫ్లాప్స్ తో కెరీర్లో కష్టాలు ఎదుర్కొంది కానీ..సోషల్ మీడియాలో కృతిశెట్టికి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్ గా ఫిక్సైంది
డెబ్యూ తర్వాత వరుస ఫ్లాప్స్ తో కెరీర్లో కష్టాలు ఎదుర్కొంది కానీ..సోషల్ మీడియాలో కృతిశెట్టికి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్ గా ఫిక్సైంది
6/7
వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న మల్టీస్టారర్ లో కీర్తి సురేష్ ఓ హీరోయిన్ కాగా..కృతి శెట్టి మరో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది
వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న మల్టీస్టారర్ లో కీర్తి సురేష్ ఓ హీరోయిన్ కాగా..కృతి శెట్టి మరో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది
7/7
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాతో మళ్లీ బేబమ్మ హిట్ ట్రాక్ ఎక్కేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాతో మళ్లీ బేబమ్మ హిట్ ట్రాక్ ఎక్కేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget