అన్వేషించండి
Happy Birthday KhushbuSundar: 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' సినిమాలో ఖుష్బూ లుక్ రిలీజ్ చేసిన మూవీ టీమ్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/79a8400497ddf452818fd20b55b9cfc7_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ BA Raju's Team Twitter) Kushboo Sundar
1/21
![(Image Credit/ KhushbuSundar Instagram)' 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' సినిమాలో ఖుష్బూ లుక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/73f98b755c9c2c02c73e872e885ad3cef0bdb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)' 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' సినిమాలో ఖుష్బూ లుక్
2/21
![(Image Credit/ KhushbuSundar Instagram)'శ్రీకారం' తర్వాత శర్వానంద్ నటిస్తోన్న 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' సినిమాలో నటిస్తున్న ముగ్గురు సీనియర్లలో కుష్బూ ఒకరు. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/41648d3bee2ddc6221b9993d3c17055a60474.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)'శ్రీకారం' తర్వాత శర్వానంద్ నటిస్తోన్న 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' సినిమాలో నటిస్తున్న ముగ్గురు సీనియర్లలో కుష్బూ ఒకరు. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.
3/21
![(Image Credit/ KhushbuSundar Instagram) వయసు పెరిగినా వన్నె తరగని అందం ఖుష్బూ సొంతం. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఫైర్ బ్రాండ్ గా పేరు సాంపాదించుకున్న ఖుష్బుూ టాలీవుడ్ లో కలియుగ పాండవులు వెంకటేశ్ తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం భాషల్లో నటిగా సత్తాచాటుకున్న ఖుష్బూ పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/fc3259ed6a319a0d360bca3ebc3b2476d9ebc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram) వయసు పెరిగినా వన్నె తరగని అందం ఖుష్బూ సొంతం. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఫైర్ బ్రాండ్ గా పేరు సాంపాదించుకున్న ఖుష్బుూ టాలీవుడ్ లో కలియుగ పాండవులు వెంకటేశ్ తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం భాషల్లో నటిగా సత్తాచాటుకున్న ఖుష్బూ పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
4/21
![(Image Credit/ KhushbuSundar Instagram)మళ్లీ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసిలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఖష్బూ తెలుగులో నటించింది చాలా తక్కువే అయినా ప్రేక్షకులకు బాగా కనెక్టైంది. కోలీవుడ్ లో ఏకంగా గుడికట్టారంటే ఆమెపై ఉన్న అభిమానం అర్థం చేసుకోవచ్చు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/c9d5fa6afb72270e85df75597556c2f7419e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)మళ్లీ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసిలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఖష్బూ తెలుగులో నటించింది చాలా తక్కువే అయినా ప్రేక్షకులకు బాగా కనెక్టైంది. కోలీవుడ్ లో ఏకంగా గుడికట్టారంటే ఆమెపై ఉన్న అభిమానం అర్థం చేసుకోవచ్చు.
5/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఆ మధ్య బాగా బొద్దుగా తయారైన ఖుష్బూ..సన్నబడేందుకు చాలా కష్టపడింది. యోగా, వ్యాయామం చేస్తూ కరెక్ట్ డైట్ మెయింటైన్ చేసి మళ్లీ నాజూగ్గా తయారైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/2d1dda5d7cb4ee15418c2d020dc869e162da1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఆ మధ్య బాగా బొద్దుగా తయారైన ఖుష్బూ..సన్నబడేందుకు చాలా కష్టపడింది. యోగా, వ్యాయామం చేస్తూ కరెక్ట్ డైట్ మెయింటైన్ చేసి మళ్లీ నాజూగ్గా తయారైంది.
6/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ హేతువాది.. సమాజం పట్ల అవగాహన ఎక్కువ. ముస్లిం ఫ్యామిలీలో పుట్టి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన బ్యూటీ మహారాష్ట్ర ముంబై, పశ్చిమ అంధేరీలో 1970 సెప్టెంబరు 29న జన్మించింది. ఆమె భర్త సుందర్ కాగా.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లు అవంతిక, ఆనందిత.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/a292641dbe7fee1ad2b82c8817e0d4a1e606a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ హేతువాది.. సమాజం పట్ల అవగాహన ఎక్కువ. ముస్లిం ఫ్యామిలీలో పుట్టి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన బ్యూటీ మహారాష్ట్ర ముంబై, పశ్చిమ అంధేరీలో 1970 సెప్టెంబరు 29న జన్మించింది. ఆమె భర్త సుందర్ కాగా.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లు అవంతిక, ఆనందిత.
7/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/229f08f08ffcfe005d818a8c5eccbcba57b99.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
8/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/f66ea8ba009dd45362111b3458fc62ad54ae8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
9/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/ce103ea0eb4d010a7829b76ed5cbd1ca82b3f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
10/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/b6fab5644a503d99ddde265eb25df61fa55b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
11/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/ebbfec6f89542029cea33fd7a19d9ba15b8b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
12/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/012a8e9d759dd2dff947e3c81cc4ff350e370.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
13/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/ed55f9c9c24c6aee932d10707346d8e24fe48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
14/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/23fe2a6c2f915b762c854b59601f6cf99bf67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
15/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/fde496c17eef76d43ba59afdf0d1670ca820f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
16/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/6ac6a9a4925ad4d132a16a220ddb2e612d269.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
17/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/34551b4c7121512ddccb6730d241894f3a7a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
18/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/4e5db400f72e926b76069017638001f31dba5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
19/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/8e8abc869a560db103ddc9a9df4add55517e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
20/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/63a94478db3949a08db1ec5cd29c7f7ba15dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
21/21
![(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/6543390e9a9b14b9270e2720ae6ed94b165c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Credit/ KhushbuSundar Instagram)ఖుష్బూ
Published at : 29 Sep 2021 02:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
ప్రపంచం
గాసిప్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion