అన్వేషించండి
Ketika Sharma: 'స్టే గోల్డెన్' అంటున్న కేతిక - పుస్తకం చదివేస్తూ హాట్‌గా ఫోజులు ఇచ్చింది
Ketika Sharma Photos: ఈ మధ్య సినిమాలకు దూరం అయినా కేతిక శర్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ బోల్డ్‌నెస్‌తో మతిపోగోడుతుంది.
![Ketika Sharma Photos: ఈ మధ్య సినిమాలకు దూరం అయినా కేతిక శర్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ బోల్డ్‌నెస్‌తో మతిపోగోడుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/d38a30db14ac12b4aa8f9490ef3225031713459665646929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: ketikasharma/Instagram
1/7
![Ketika Sharma Photos: ఈ మధ్య కేతిక శర్మ సోషల్ మీడియాలో హాట్‌నెస్‌తో చంపేస్తోంది. వెండితెరపై ఆమె కనిపించకపోయినా నెట్టింట గ్లామర్ షోతో పిచ్చేక్కిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/3354057d8d519122ba61d6bc78c1da5cbe3e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ketika Sharma Photos: ఈ మధ్య కేతిక శర్మ సోషల్ మీడియాలో హాట్‌నెస్‌తో చంపేస్తోంది. వెండితెరపై ఆమె కనిపించకపోయినా నెట్టింట గ్లామర్ షోతో పిచ్చేక్కిస్తుంది.
2/7
![కేతిక పోస్ట్ చేయగానే ఇలా అది వైరల్ అయిపోతుంది.అంతగా ఈ భామ తన పోస్ట్స్‌తో నెటిజన్లను అలరిస్తుంది. ఇక తాజాగా కేతిక బుక్ పట్టుకుని తెగ చదివేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/e6bae15a78a9cd1448cbdcf2fb9e325ef9713.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేతిక పోస్ట్ చేయగానే ఇలా అది వైరల్ అయిపోతుంది.అంతగా ఈ భామ తన పోస్ట్స్‌తో నెటిజన్లను అలరిస్తుంది. ఇక తాజాగా కేతిక బుక్ పట్టుకుని తెగ చదివేస్తోంది.
3/7
![చేతిలో పుస్తకంతో ఈ భామ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను స్టే గోల్డెన్ (Stay Golden) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/801fcac1a802b69bb4c91ac47b843bdc8bb68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చేతిలో పుస్తకంతో ఈ భామ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను స్టే గోల్డెన్ (Stay Golden) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
4/7
![ప్రస్తుతం కేతిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె గ్లామర్ లుక్ చూసి కుర్రకారు మతిపోతుందంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/bf798d3f89574bd4d15bdefe44c0723172d71.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం కేతిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె గ్లామర్ లుక్ చూసి కుర్రకారు మతిపోతుందంటోంది.
5/7
![కాగా కేతిక శర్మ పూరి జగన్నాద్ తనయుడు ఆకాశ్ పూరి రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె అందం, గ్లామర్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/a1cb323c6ad7ff10e7fd319c3a78511dd0096.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాగా కేతిక శర్మ పూరి జగన్నాద్ తనయుడు ఆకాశ్ పూరి రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె అందం, గ్లామర్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
6/7
![ఈ మూవీ ప్లాప్ అయినా కేతిక లుక్స్, యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. దాంతో నాగశౌర్య 'లక్ష్య', మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'రంగరంగ వైభవంగా' వంటి చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/4ea306440a57140829a8d269c3cacf296fa6b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మూవీ ప్లాప్ అయినా కేతిక లుక్స్, యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. దాంతో నాగశౌర్య 'లక్ష్య', మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'రంగరంగ వైభవంగా' వంటి చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేసింది.
7/7
![ఆ తర్వాత 'బ్రో' సినిమాలో నటించిన ఆమెకు పెద్ద లక్క్ కలిసి రాలేదు. ఇప్పటి వరకు మరే ఆఫర్ ఆమెను పలకరించలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/18857ba0d539c16fd45fd54ad5cc72ef937f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత 'బ్రో' సినిమాలో నటించిన ఆమెకు పెద్ద లక్క్ కలిసి రాలేదు. ఇప్పటి వరకు మరే ఆఫర్ ఆమెను పలకరించలేదు.
Published at : 18 Apr 2024 10:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion