అన్వేషించండి
Keerthy Suresh : హ్యపీ బర్త్‌డే కీర్తి సురేశ్.. ఈ సంవత్సరం ఈమె వయసు ఎంతో తెలుసా?
Keerthy Suresh Latest Photos : కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సూపర్ స్టైలిష్‌గా ముస్తాబై ఫోటోషూట్ చేసిన ఈ భామ వయసు ఈ ఏడాది ఎంతో తెలుసా?
కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Keerthy Suresh)
1/6

హీరోయిన్ కీర్తి సురేశ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ శారీలో.. స్లీవ్ లెస్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్. (Images Source : Instagram/Keerthy Suresh)
2/6

బర్త్‌డే స్పెషల్ ఫోటోలు షేర్ చేసిందంటూ ఆమె అభిమానులు కామెంట్ల రూపంలో ఆమెకు విషెష్ చెప్తున్నారు. ఈ ఫోటోలకు కీర్తి.. Glow and Let Glow✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Keerthy Suresh)
Published at : 17 Oct 2024 09:08 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















