అన్వేషించండి
Keerthy Suresh : మోడ్రన్ మహానటి.. ట్రెడీషనల్ నుంచి ట్రెండీగా మారిన కీర్తి సురేష్
Keerthy Suresh Photos : కీర్తి సురేష్ ఈ మధ్య ట్రెండీ దుస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్కు కూడా ట్రెండీ లుక్లో వచ్చి ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని ఆకట్టుకుంది.
కీర్తి సురేశ్ (Images Source : Instagram/keerthy suresh)
1/6

కీర్తి సురేశ్ ట్రెండ్కి తగ్గట్లు తన ఆహార్యాన్ని మార్చుకుంటుంది. ఈ మధ్య సినిమా ప్రమోషన్లలో ఆమె లుక్స్ చూస్తే మీరు కూడా ఇదే అంటారు.(Images Source : Instagram/keerthy suresh)
2/6

స్టైలిష్గా ముస్తాబవుతూ.. ట్రెండీ దుస్తుల్లో మెరిసిపోతుంది. తాజాగా వైట్ కలర్ డ్రెస్లో.. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిన కోట్ వేసుకుని కనిపించింది.(Images Source : Instagram/keerthy suresh)
Published at : 26 Feb 2024 08:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















