అన్వేషించండి
Kavya Kalyanram: లంగావోణి వేసి మాయ చేస్తున్న కావ్య కళ్యాణ్‌రామ్ - 'బలగం' బ్యూటీ ట్రేడిషనల్ లుక్ కి కుర్రకారు ఫిదా!
Kavya Kalyanram: గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం హీరోయిన్‌గా అలరిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ట్రేడిషనల్ లుక్‌లో మెస్మరైజ్ చేసింది
Image Credit: kavya_kalyanram/Instagram
1/6

Kavya Kalyanram Photos: కావ్య కళ్యాణ్‌రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2/6

'గంగోత్రి' మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన కావ్య ఆ తర్వాత ఠాగూర్, ప్రభాస్ 'అడవి రాముడు' వంటి చిత్రాల్లో తన క్యూట్ క్యూట్ మాటలు, లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.
Published at : 19 Apr 2024 08:50 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















