అన్వేషించండి
katrina Kaif Photos: పెళ్లయ్యాక కత్రినాలో అందం మరింత పెరిగిపోయింది, కావాలంటే చూడండి
(Image credit: Instagram)
1/7

కత్రినా కైఫ్ పెళ్లి చాలా మంది కుర్రగుండెల్ని కలవరపెట్టి ఉంటుంది. విక్కీకౌశల్ - కత్రినా జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్లయ్యాక కూడా కత్రినా సినిమాలు చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు విక్కీ కుటుంబం నుంచి రాలేదు. -Image credit: Katrina Kaif/Instagram
2/7

కమర్షియ్ ప్రకటనల్లో కూడా నటించడం కొనసాగిస్తోంది కత్రినా. అందమైన డ్రెస్ లో మరింత అందంగా మెరిసిపోతోంది. -Image credit: Katrina Kaif/Instagram
Published at : 10 Mar 2022 01:24 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















