అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nirupam Paritala: ఈ బర్త్ డే బాయ్ ని కనీసం కేక్ తిననివ్వలేదట పాపం!
తన పుట్టినరోజు వేడుకలో ఫుల్ గా ఎంజాయ్ చేసిన నిరుపమ్ పరిటాల
![తన పుట్టినరోజు వేడుకలో ఫుల్ గా ఎంజాయ్ చేసిన నిరుపమ్ పరిటాల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/09734558f8377506d5cc2e13180aa4151692609118208521_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Instagram
1/6
![మొహం నిండా కేక్ తో ఉన్న ఈ బర్త్ డే బాయ్ ని గుర్తు పట్టారా? ఇంకెవరో కాదండోయ్ మన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. Image Credit: Nirupam Paritala/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/5629959ff55bd1f488955c31b88dbe5f18983.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొహం నిండా కేక్ తో ఉన్న ఈ బర్త్ డే బాయ్ ని గుర్తు పట్టారా? ఇంకెవరో కాదండోయ్ మన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. Image Credit: Nirupam Paritala/ Instagram
2/6
![ఆగస్టు 18న నిరుపమ్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే పార్టీ ఆరెంజ్ చేశారు. Image Credit: Nirupam Paritala/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/6a8481d8fc1bf1b7cc646f108f7331e4ebdc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆగస్టు 18న నిరుపమ్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే పార్టీ ఆరెంజ్ చేశారు. Image Credit: Nirupam Paritala/ Instagram
3/6
![అందులో అందరూ తన ఫేస్ కి కేక్ పూసేసి బర్త్ డే కేక్ తిననివ్వకుండా చేశారని తెగ ఫీలవుతూ కొటేషన్ కూడా పెట్టాడు. Image Credit: Nirupam Paritala/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/c0c4e9750cea0ce7e70a9a8eaae73a7301657.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందులో అందరూ తన ఫేస్ కి కేక్ పూసేసి బర్త్ డే కేక్ తిననివ్వకుండా చేశారని తెగ ఫీలవుతూ కొటేషన్ కూడా పెట్టాడు. Image Credit: Nirupam Paritala/ Instagram
4/6
!['కేక్ తింటే టేస్ట్- పూస్తే వేస్ట్' అంటూ కోట్ ఇచ్చారు. Image Credit: Nirupam Paritala/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/afcf2e977e6fc8b084da8e5c532b27d434a37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'కేక్ తింటే టేస్ట్- పూస్తే వేస్ట్' అంటూ కోట్ ఇచ్చారు. Image Credit: Nirupam Paritala/ Instagram
5/6
![మన డాక్టర్ బాబులోని కవి కూడా బయటకి వచ్చేశాడు. వెన్నెల్లో అడవి పాలు, అన్నం నేలపాలు, కేక్ మొహం పాలు.. ముందు టేస్ట్ చేయనివ్వమని నా విన్నపాలు. ఫేస్ లో ఫేస్ ఎక్కడ ఉందో వెతకాల్సిన ఫేస్ తో సెల్ఫీలు కూడా.. అంటూ ఈ ఫోటోస్ కి క్యాప్షన్ పెట్టాడు. Image Credit: Nirupam Paritala/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/8800324d05e7918069fdad681856ddb7e8b45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మన డాక్టర్ బాబులోని కవి కూడా బయటకి వచ్చేశాడు. వెన్నెల్లో అడవి పాలు, అన్నం నేలపాలు, కేక్ మొహం పాలు.. ముందు టేస్ట్ చేయనివ్వమని నా విన్నపాలు. ఫేస్ లో ఫేస్ ఎక్కడ ఉందో వెతకాల్సిన ఫేస్ తో సెల్ఫీలు కూడా.. అంటూ ఈ ఫోటోస్ కి క్యాప్షన్ పెట్టాడు. Image Credit: Nirupam Paritala/ Instagram
6/6
![మొత్తానికి అలా మన డాక్టర్ బాబు బర్త్ డే కేక్ స్మాష్ జరిగిందన్న మాట. Image Credit: Nirupam Paritala/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/88d2d326af10c8cad3b43d9f4a0a3a951f127.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొత్తానికి అలా మన డాక్టర్ బాబు బర్త్ డే కేక్ స్మాష్ జరిగిందన్న మాట. Image Credit: Nirupam Paritala/ Instagram
Published at : 21 Aug 2023 02:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement