అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kareena Kapoor Photos: మెటాలిక్ గోల్డ్ ఫ్రాక్ లో వెలిగిపోతున్న కరీనా
కరీనా కపూర్
![కరీనా కపూర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/d080c5fa2b987a4d5f0b72e5b5f10c9c1701768755395217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Kareena/ Instagram
1/5
![బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/8f4f17a4b27a188ce148b76cc29ce0039ecc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
2/5
![ఏజ్ పెరుగుతున్నా యంగ్ హీరోయన్స్ కి పోటీగా ఫిట్ నెస్ మెంటైన్ చేస్తుంటుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/1e66c29c88b27c4c84f7a5df67cf36c2dc270.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏజ్ పెరుగుతున్నా యంగ్ హీరోయన్స్ కి పోటీగా ఫిట్ నెస్ మెంటైన్ చేస్తుంటుంది
3/5
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కరీనా రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/15b566aa7e827d8fd38b4de879a870e66e822.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కరీనా రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి
4/5
![కరీనా కేరీర్ విషయానికోస్తే పలు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు యాడ్స్ లోనూ మెరుస్తోంది. ఇటీవలే ఓటీటీలోనూ అడుగుపెట్టింది. సస్పెక్ట్ ఎక్స్ అనే జపనీస్ నవల ఆధారంగా తెరకెక్కిన జానే జాన్ సినిమాలో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/c4e07df03058e69de9956b26b950a337feba4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరీనా కేరీర్ విషయానికోస్తే పలు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు యాడ్స్ లోనూ మెరుస్తోంది. ఇటీవలే ఓటీటీలోనూ అడుగుపెట్టింది. సస్పెక్ట్ ఎక్స్ అనే జపనీస్ నవల ఆధారంగా తెరకెక్కిన జానే జాన్ సినిమాలో నటించింది.
5/5
![2012 అక్టోబర్లో సైఫ్ ని పెళ్లిచేసుకుంది కరీనా. వీరికి 2016లో తైమూర్, 2021లో జహంగీర్ జన్మించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/628393f8f8d578b4b608ad1f6e825dad91605.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2012 అక్టోబర్లో సైఫ్ ని పెళ్లిచేసుకుంది కరీనా. వీరికి 2016లో తైమూర్, 2021లో జహంగీర్ జన్మించారు.
Published at : 05 Dec 2023 03:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement