అన్వేషించండి
Love Mocktail 2 Telugu Release: తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ 'లవ్ మాక్‌టైల్ 2' - సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
కన్నడ నుంచి తెలుగుకు మరో సినిమా వస్తోంది. డార్లింగ్ కృష్ణ హీరోగా నటించిన 'లవ్ మాక్‌టైల్ 2' త్వరలో తెలుగులో విడుదల కానుంది. అందులో తొలి పాట 'ఎవరితో పయనం'ను తాజాగా విడుదల చేశారు.
'లవ్ మాక్‌టైల్ 2' సినిమాలో డార్లింగ్ కృష్ణ
1/6

'జాకీ', 'మధరంగి', 'రుద్రతాండవ', 'చార్లీ', 'లవ్ మాక్‌టైల్' సినిమాలతో కన్నడలో డార్లింగ్ కృష్ణ విజయాలు అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'లవ్ మాక్‌టైల్' బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి సీక్వెల్ 'లవ్ మాక్‌టైల్ 2' చేశారు. ఇప్పుడు ఆ సినిమాను కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎంవిఆర్ కృష్ణ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
2/6

'లవ్ మాక్‌టైల్ 2' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ 'ఎవరితో పయనం'ను లేటెస్టుగా విడుదల చేశారు. నకుల్ అభ్యంకర్ మంచి మ్యూజిక్ అందించగా... 'ఎవరితో పయనం' పాటను గురు చరణ్ రాశారు. యోగి సురేష్ పాడారు.
Published at : 29 Mar 2024 03:52 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















