అన్వేషించండి
Kamakshi Bhaskarla: అందాల అరాచకం, బ్లాక్ టాప్ & షార్ట్ స్కర్ట్‌లో 'పొలిమేర 2' భామ మెరుపుల్
Polimera 2 actress Kamakshi Bhaskarla Photos: 'పొలిమేర 2' హీరోయిన్ సాయి కామాక్షి భాస్కర్ల కొత్త ఫోటోలు చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అందాల అరాచకం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కామాక్షి భాస్కర్ల (Image Courtesy: saikamakshibhaskarla, shareefnandyala / instagram)
1/6

'పొలిమేర 2' సినిమాలో నటించినది ఈ అమ్మాయేనా అనేంతలా కామాక్షి భాస్కర్ల మేకోవర్ అయ్యారు. సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ సీన్స్ చేశారు కానీ ఆవిడ ఈ రేంజ్ లో ఎప్పుడూ గ్లామర్ షో చేసింది లేదు. రీసెంట్ గా గ్లామర్ డోస్ పెంచారు కామాక్షి. ఒక లైఫ్ స్టైల్ ఈవెంట్ కి ఈ డ్రస్ లో ఆవిడ అటెండ్ అయ్యారు. ప్రజెంట్ ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: shareefnandyala / instagram)
2/6

కామాక్షి భాస్కర్ల బ్లాక్ టాప్, షార్ట్ స్కర్ట్ ఫొటోస్ మాత్రమే కాదు... బ్లాక్ శారీ ఫొటోలూ ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. 'పొలిమేర 2' ప్రమోషన్స్ కోసం ఆవిడ ఇలా రెడీ అయ్యారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: saikamakshibhaskarla / instagram)
3/6

కామాక్షి భాస్కర్ల గ్లామర్ పిక్స్ (Image Courtesy: shareefnandyala / instagram)
4/6

బ్లాక్ శారీలో కామాక్షి భాస్కర్ల (Image Courtesy: saikamakshibhaskarla / instagram)
5/6

బ్లాక్ శారీలో కామాక్షి భాస్కర్ల (Image Courtesy: saikamakshibhaskarla / instagram)
6/6

కామాక్షి భాస్కర్ల గ్లామర్ పిక్స్ (Image Courtesy: shareefnandyala / instagram)
Published at : 09 Jan 2024 06:39 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion