అన్వేషించండి

Sneha Ullal Photos: పాపిట్లో సింధూరం..మెడలో నల్లపూసలు.. బాలయ్య బ్యూటీ పెళ్లెప్పుడు చేసుకుందబ్బా...

Image Credit/ snehaullal Instagram

1/7
(Image Credit/ snehaullal Instagram) జూనియర్  ఐశ్వర్యరాయ్‌ అనిపించుకున్న  స్నేహా ఉల్లాల్‌  ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం జోరుగానే ఉంటోంది. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మంగళసూత్రం,  సింధూరంతో సంప్రదాయబద్ధంగా కనిపించిన స్నేహ ఉల్లాల్ ని  చూసిన నెటిజన్లు  ‘మేడమ్‌ మీకు పెళ్లి ఎప్పుడు అయ్యింది?’ అంటూ కామెంట్లు పెట్టారు. స్పందించిన స్నేహ యాడ్‌ షూట్‌ కోసమే మెడలో మంగళసూత్రం ధరించానని తనకు ఇంకా పెళ్లి కాలేదని ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది.

2/7
(Image Credit/ snehaullal Instagram) బీటౌన్లో ‘లక్కీ’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన స్నేహ... ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘నేను మీకు తెలుసా’, ‘కరెంట్‌’, ‘సింహా’ సినిమాల్లో నటించినా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.  2014లో వచ్చిన ‘అంతా నీ ఇష్టం’ తర్వాత స్క్రీన్ కి దూరమైన స్నేహ ‘ఎక్స్‌పైరీ డేట్‌’ అనే వెబ్‌సిరీస్‌తో మళ్లీ మెరిసింది.

3/7
(Image Credit/ snehaullal Instagram) మధ్యలో వచ్చిన గ్యాప్ అంతా ఆఫర్స్ రాక కాదు అనారోగ్యం కారణంగా అని చెప్పింది స్నేహ. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే రక్తానికి సంబంధించిన అనారోగ్యమిది. ఇది రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పుకొచ్చింది. స్నేహా  ప్రస్తుతం ఎయిట్ అనే సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది.

4/7
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
5/7
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
6/7
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
7/7
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన  కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget