అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Janhvi Kapoor: 'గుడ్ లక్ జెర్రీ' ప్రమోషన్స్ లో జాన్వీ హాట్ లుక్!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/726fed5147d5c2a1c24494dc1672f7491658329529_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గుడ్ లక్ జెర్రీ' ప్రమోషన్స్ లో జాన్వీ హాట్ లుక్
1/8
![దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ 'దఢక్' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/f3ccdd27d2000e3f9255a7e3e2c48800d25e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ 'దఢక్' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
2/8
![పరువు హత్యల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ కి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/8cda81fc7ad906927144235dda5fdf150fc32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పరువు హత్యల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ కి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
3/8
![ఈ సినిమా తరువాత జాన్వీ నుంచి రెండు సినిమాలొచ్చాయి కానీ అవి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/fe5df232cafa4c4e0f1a0294418e56602751a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమా తరువాత జాన్వీ నుంచి రెండు సినిమాలొచ్చాయి కానీ అవి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.
4/8
![పాండమిక్ సమయంలో ఆమె నటించిన 'గుంజన్ సక్సేనా', 'రూహీ' వంటి సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/156005c5baf40ff51a327f1c34f2975b5bf87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పాండమిక్ సమయంలో ఆమె నటించిన 'గుంజన్ సక్సేనా', 'రూహీ' వంటి సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చాయి.
5/8
![తాజాగా ఆమె నటిస్తోన్న మరో కొత్త సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/032b2cc936860b03048302d991c3498ffdde0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె నటిస్తోన్న మరో కొత్త సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
6/8
![తమిళంలో నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన 'కొలమావు కోకిల' సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమా తెరకెక్కుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/799bad5a3b514f096e69bbc4a7896cd9e3289.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళంలో నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన 'కొలమావు కోకిల' సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమా తెరకెక్కుతోంది.
7/8
![ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/d0096ec6c83575373e3a21d129ff8feffb20b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు.
8/8
![జూలై 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది జాన్వీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/18e2999891374a475d0687ca9f989d8394c27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జూలై 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది జాన్వీ.
Published at : 20 Jul 2022 08:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
బిజినెస్
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement