అన్వేషించండి
Avatar 2: ‘అవతార్ 2’ మరో అద్భుతం.. ఈ చిత్రాలు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయ్!
Image Credit: Avatar/Twitter
1/8

‘అవతార్’.. ఈ సినిమా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది కదూ. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అవతార్-2’ తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. - Image Credit: Avatar/Twitter
2/8

కనీసం ట్రైలర్ రిలీజ్ చేయాలంటూ అభిమానులు ‘అవతార్’ టీమ్‌ను ట్వీట్ల ద్వారా కోరుతున్నారు. - Image Credit: Avatar/Twitter
Published at : 16 Sep 2021 06:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















