అన్వేషించండి
Jabardasth Varsha: పల్చటి చీరలో పరువాల విందు- కుర్రకారులో సెగలు పుట్టిస్తున్న ‘జబర్దస్త్‘ బ్యూటీ
‘జబర్దస్త్‘ బ్యూటీ వర్ష మరోసారి గ్లామర్ షోతో ఆకట్టుకుంది. పింక్ కలర్ శారీలో గులాబీలా మెరిసిపోతూ అలరించింది. అమ్మడు అందాలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

‘జబర్దస్త్‘ బ్యూటీ వర్ష
1/7

‘జబర్దస్త్‘ బ్యూటీ వర్ష గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Jabardasth Varsha/Instagram
2/7

లేడీ కమెడియన్ గా అదిరిపోయే పంచులు వేస్తూనే తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. Photo Credit: Jabardasth Varsha/Instagram
3/7

‘జబర్దస్త్‘ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి అమ్మడు చేసిన స్కిట్లు బాగా పేలాయి. Photo Credit: Jabardasth Varsha/Instagram
4/7

ఈ జంటకు బోలెడు మంది అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. Photo Credit: Jabardasth Varsha/Instagram
5/7

ఒకానొక సమయంలో వర్ష, ఇమ్మాన్యుయేల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ, వాళ్లు కేవలం షో కోసమే అలా చేశారని వెల్లడించారు. Photo Credit: Jabardasth Varsha/Instagram
6/7

తాజాగా వర్ష పింక్ శారీలో అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Jabardasth Varsha/Instagram
7/7

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Jabardasth Varsha/Instagram
Published at : 26 Aug 2024 07:29 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion