అన్వేషించండి
Telugu cinema: ఇప్పటివరకు తెరపై చూడని క్రేజీ కాంబినేషన్స్!
crazy
1/9

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు, దర్శకులు తెలుగు భాషకు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ ఈ తరం ప్రేక్షకులు సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. అందుకే హీరోలు కూడా ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో సరికొత్త కాంబినేషన్స్ పుట్టుకొస్తున్నాయి. అలా సెట్ అయిన క్రేజీ కాంబినేషన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం!
2/9

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' అనే సినిమా రాబోతుంది. 'కేజీఎఫ్' లాంటి సినిమా తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం, పైగా అందులో ప్రభాస్ నటిస్తుండడంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.
Published at : 06 Jul 2021 02:41 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
క్రికెట్
న్యూస్
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















