అన్వేషించండి
Meera Jasmine: అమ్మాయి బాగుంది-మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోస్
హోమ్లీగా కనిపించే హీరోయిన్ ఇప్పుడు హాట్ గా మారిపోయింది.

image credit: instagram
1/6

క్యూట్ చూపులతో కట్టి పడేస్తున్న మీరా జాస్మిన్. Image Credit: Meera Jasmine/Instagram
2/6

హోమ్లీగా కనిపించే ఈ భామ ఇప్పుడు హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. Image Credit: Meera Jasmine/Instagram
3/6

పవన్ కళ్యాణ్ సరసన 'గుడుంబా శంకర్', జగపతి బాబుతో 'బంగారు బాబు', బాలయ్యతో 'మహారథి' వంటి చిత్రాల్లో నటించిన ఈ బొద్దుగుమ్మ తర్వాత సినిమాల్లో కనుమరుగైంది. Image Credit: Meera Jasmine/Instagram
4/6

ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యింది. మలయాళంలో ఒక సినిమా చేస్తోంది. Image Credit: Meera Jasmine/Instagram
5/6

హాట్ హాట్ గా కనిపించే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. Image Credit: Meera Jasmine/Instagram
6/6

మొదట్లో బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు సన్నగా మారిపోయి మునుపటి కంటే మరింత అందంగా కనిపిస్తోంది. Image Credit: Meera Jasmine/Instagram
Published at : 23 Aug 2022 05:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
ఐపీఎల్
సినిమా రివ్యూ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion