అన్వేషించండి
Sobhita Dhulipala : స్టన్నింగ్ ఔట్ఫిట్లో శోభితా.. డ్రెస్‌ని తయారు చేయడానికి రెండ్రోజులు పట్టిందట
Sobhita Dhulipala Photos : శోభితా ధూళిపాల తాజాగా పింక్ కలర్ ఔట్ఫిట్లో ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు(Image Source: Instagram/sobhitad)
1/6

తెలుగమ్మాయి, హీరోయిన్ శోభితా ధూళిపాళ తాజాగా బ్యూటీఫుల్ ఔట్ఫిట్లో మెరిసింది. పింక్ కలర్, సిల్వర్ షైనీ మిక్సింగ్‌తో వచ్చిన ఈ డ్రెస్‌లో శోభితా సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది.(Image Source: Instagram/sobhitad)
2/6

ఈ అందమైన డ్రెస్‌ను డిజైనర్ ఆనందర్ అగర్వాల్ రూపొందించారు. ఈ ఔట్‌ఫిట్‌ని క్రియేట్ చేసేందుకు 48 గంటలు పట్టిందని చెప్పుకొచ్చాడు.(Image Source: Instagram/sobhitad)
3/6

ఈ ట్రెండీ ఔట్‌ఫిట్‌ని బిగ్ సిల్వర్ స్టడ్స్‌తో సెట్ చేసింది. చేతులకు కూడా సిల్వర్ బిగ్ బ్యాంగిల్‌ను ధరించి ఫోటోషూట్‌కి సిద్ధమైంది.(Image Source: Instagram/sobhitad)
4/6

హెయిర్‌ని బ్యాక్ కోంబ్ చేసి.. లీవ్ చేసి.. మినిమల్ మేకప్ లుక్‌లో రెండ్ లిప్ స్టిక్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. మోడల్ తరహాలో ఎక్స్‌ప్రెషెన్స్ లేకుండా డ్రెస్‌ని రిప్రెజెంట్ చేసింది.(Image Source: Instagram/sobhitad)
5/6

శోభితా ధూళిపాళ తెలుగు అమ్మాయే అయినా.. ముందుగా బాలీవుడ్లో కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం తెలుగులో అడవి శేష్ నటించిన గూఢాచారిలో నటించి మెప్పించింది. (Image Source: Instagram/sobhitad)
6/6

తెలుగు, హిందీ, మలయాళంతో పాటు.. హాలీవుడ్‌లోనూ సైతం ఈ భామ ఓ సినిమా చేస్తుంది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తుంది.(Image Source: Instagram/sobhitad)
Published at : 15 Mar 2024 07:49 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
సినిమా రివ్యూ
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion