అన్వేషించండి
Shriya Saran Photos: చీరకట్టులో శ్రియ.. చూసేకొద్దీ చూడాలనిపిస్తుందే..
చీరకట్టులో శ్రియ
1/9

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది శ్రియా శరన్. (Courtesy : Instagram)
2/9

దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి తన సత్తా చాటింది. (Courtesy : Instagram)
3/9

యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉండేది. ఇప్పటికీ తన హాట్ ఫోటోలతో అందరినీ అలరిస్తుంటుంది. (Courtesy : Instagram)
4/9

2018లో ఆమె రష్యాకు చెందిన ఆండ్రూ కొస్చీవ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరం అవుతుందని అనుకున్నారు. (Courtesy : Instagram)
5/9

కానీ ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటూ నటిగా మరింత బిజీ అవుతుంది. (Courtesy : Instagram)
6/9

'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలో శ్రియను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. (Courtesy : Instagram)
7/9

ఇది కాకుండా ఆమె చేతిలో మరికొన్ని సినిమా అవకాశాలు ఉన్నాయి. (Courtesy : Instagram)
8/9

ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు పొందడానికి అమ్మడు ఎప్పటికి అప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Courtesy : Instagram)
9/9

తాజాగా ఈమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Courtesy : Instagram)
Published at : 02 Nov 2021 07:04 PM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















