అన్వేషించండి

Rakul Preeth Singh : బ్యూటీఫుల్ శారీలో రకుల్ ప్రీత్ సింగ్.. అందాన్ని రెట్టింపు చేసిన చీర

Rakul Preeth Singh Photos : రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. బ్యూటీఫుల్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది హీరోయిన్.

రకుల్ ప్రీత్ సింగ్ దీపావళి లుక్(Images Source : Instagram/Rakul Preeth Singh)

1/6
దీపావళి స్పెషల్ చమ్కీల చీర కట్టుకుని రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు దిగింది. మిర్రర్ థ్రెడ్ వర్క్​ బోర్డర్ వచ్చిన చీరను కట్టుకుంది.(Images Source : Instagram/Rakul Preeth Singh)

2/6
చీరకు తగ్గట్లు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని చాలా స్టైలిష్​గా కనిపించింది. ట్రెడీషనల్ చీరను కూడా మోడ్రన్​గా కట్టుకోవచ్చని నిరూపించింది ఈ బ్యూటీ. (Images Source : Instagram/Rakul Preeth Singh)

3/6
జుట్టును ముడి వేసుకుని.. చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుంది. చేతులకు గాజులు, రింగ్స్ పెట్టుకుని.. గోల్డెన్ మేకప్ లుక్​లో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)

4/6
ఈ ఫోటోలను రకుల్ ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Sundar Saree mein sundar nari 😝🤪🤪💙💙 #diwalibegins అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)

5/6
Looking so pretty 💙💙💙 అంటూ ఆమె అభిమానులు హార్ట్ ఎమోజీలు, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు ఇస్తున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లతో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Rakul Preeth Singh)

6/6
రకుల్ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో హీరోయిన్​గా చేసింది. బాలీవుడ్ నటుడిని పెళ్లిచేసుకుంది. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్​ను కొనసాగిస్తోంది రకుల్. (Images Source : Instagram/Rakul Preeth Singh)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
Kiran Abbavaram: ‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్
‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

వివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
Kiran Abbavaram: ‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్
‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్
iMac 24 inch 2024: కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
Andhra Pradesh News: ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
Kiran Abbavaram: నాతో ప్రాబ్లం ఏంటి? ఇండస్ట్రీలో ఎదగకూడదా? ట్రోలర్స్‌పై కిరణ్ అబ్బవరం తీవ్ర ఆగ్రహం
నాతో ప్రాబ్లం ఏంటి? ఇండస్ట్రీలో ఎదగకూడదా? ట్రోలర్స్‌పై కిరణ్ అబ్బవరం తీవ్ర ఆగ్రహం
Hoax Call: శంషాబాద్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు-అధికారుల అప్రమత్తం
శంషాబాద్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు-అధికారుల అప్రమత్తం
Embed widget