అన్వేషించండి
Mirnalini Ravi : గ్లామర్ డోస్ పెంచిన మృణాళిని రవి.. పారిస్ వీధుల్లో బ్లాక్ ఔట్ఫిట్లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్
Mirnalini Ravi Latest Photos : గద్దలకొండ గణేష్ మూవీ ఫేమ్ మృణాళిని రవి తన లేటెస్ట్ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఎప్పుడూ లేనంతగా ఈ ఫోటోల్లో గ్లామర్‌గా కనిపించింది బ్యూటీ.

పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్న మృణాళిని రవి(Images Source : Instagram/Mirnalini Ravi)
1/7

మృణాళిని రవి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో యువత హృదయాలు కొల్లగొట్టింది. ఎప్పుడూ లేనంతగా గ్లామర్ ఔట్ఫిట్లో కనిపించింది.(Images Source : Instagram/Mirnalini Ravi)
2/7

బ్లాక్ కలర్ డీప్ నెక్ ఫ్రాక్ వేసుకుని.. ఫ్రాన్ వీధుల్లో తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇప్పటివరకు ట్రెడీషనల్గా కనిపించినా.. ఈ ట్రిప్‌లో కాస్త గ్లామర్ డోస్ పెంచింది. (Images Source : Instagram/Mirnalini Ravi)
3/7

పారిస్ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Mirnalini in Paris 📍 Bisous de Paris 💋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Mirnalini Ravi)
4/7

ఈ ఫోటోల్లో బ్లాక్ డ్రెస్ వేసుకుని.. హెయిర్‌పై క్రీమ్ కలర్ హ్యాట్ పెట్టుకుని అందంగా నవ్వుతూ కనిపించింది. చెవులకు వైట్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. (Images Source : Instagram/Mirnalini Ravi)
5/7

మృణాళిని రవి టిక్‌టాక్ నుంచి అభిమానులను సంపాదించుకుంది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళం నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. (Images Source : Instagram/Mirnalini Ravi)
6/7

తెలుగులో గద్దలకొండ సినిమాలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకు మంచి మార్కులే పడినా తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. (Images Source : Instagram/Mirnalini Ravi)
7/7

తాజాగా విజయ్ ఆంటోనితో కలిసి రోమియో అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి టాక్ని సంపాదించుకుంది.(Images Source : Instagram/Mirnalini Ravi)
Published at : 27 Jun 2024 03:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion