అన్వేషించండి
అల్లు అర్జున్‌ను సన్మానించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు.
బండారు దత్తాత్రేయ, అల్లు అర్జున్
1/6

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌కు అభినందనల వెల్లువ ఇప్పట్లో ఆగేలా లేదు.
2/6

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా అల్లు అర్జున్‌ను కలిసి సన్మానించారు.
Published at : 28 Aug 2023 09:50 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















