అన్వేషించండి

HBD Anushka Shetty: సూపర్‌‌తో మొదలై అందాల దేవసేనగా అలరించిన అనుష్క... హ్యాపీ బర్త్ డే స్వీటీ

(Image credit: Instagram)

1/8
సూపర్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన తుళు అందం అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ శెట్టి. ఆమె నలభయ్యవ పుట్టినరోజు నేడు. 1980 నవంబర్ 7న జన్మించింది అనుష్క. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఎన్నో మంచి సినిమాలు చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. సూపర్ తరువాత చేసిన విక్రమార్కుడు సినిమా ఆమెకు గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునేలా చేసింది.   (Image credit: Instagram)

2/8
అనుష్కను టాప్ హీరోయిన్ గా చేసిని సినిమా  మాత్రం అరుంధతినే. 13 కోట్ల పెట్టుబడితో తీసిని ఈ సినిమా 68 కోట్లు వసూలు చేసింది. అనుష్కను తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టింది.  (Image credit: Instagram)

3/8
మిర్చిలో అల్లరి మరదలిగా ఎంతో ఆకట్టుకుంది ఈ పొడుగు సుందరి. ప్రభాస్ హైట్ కు తగ్గ హీరోయిన్ అనిపించుకుంది. వీరిద్దరూ మంచి స్నేహితులుగా కూడా మారిపోయారు.  (Image credit: Instagram)

4/8
ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది అనుష్క. సైజ్ జీరో సినిమా కోసం ఏకంగా కిలోల కొద్దీ బరువు పెరిగింది. ఆ సినిమాలో ఆమెను చూసి అభిమానులంతా అవాక్కయ్యారు. తరువాత మళ్లీ బరువు తగ్గిపోయిందిలెండి.  (Image credit: Instagram)

5/8
చారిత్రక కల్పిత కథ బాహుబలిలో దేవసేనగా తెలుగు ప్రేక్షకులే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.... ఇలా ఎంతో మంది సినీ అభిమానుల మనసుదోచుకుంది. బాహుబలి మొదటి పార్ట్ లో అనుష్క పాత్ర పెద్దగా ఏమీ లేనప్పటికీ, రెండో పార్ట్ లో మాత్రం కథంతా ఆమె చుట్టే తిరిగింది. అందాల దేవసేనగా ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది అనుష్క. (Image credit: Twitter)

6/8
గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన రుద్రమదేవి సినిమా కూడా ఆమె కెరీర్ మంచి మైలురాయిగా నిలిచింది. అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రల్లోనూ చాలా చక్కగా నటించింది.  (Image credit: Instagram)

7/8
భాగమతిలో నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గా, భాగమతిగా రెండు పాత్రలను ఎంతో విభిన్నంగా నటించి చూపించింది.  (Image credit: Instagram)

8/8
ఇక నిశ్శబ్ధం... ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో అనుష్క మూగ అమ్మాయిగా నటించింది. మాటలు లేకపోయినా ముఖంలోనే హావభావాలతో ఎంతో చక్కగా నటించింది. ఈమె మరిన్ని సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకుందాం. (Image credit: Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
NTR New Movie: రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
NTR New Movie: రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Embed widget