అన్వేషించండి

Krish Jagarlamudi: హైదరాబాద్‌లో 19న పూజ, మర్నాడు వెస్ట్ బెంగాల్‌కు... క్రిష్ కొత్త సినిమా డీటెయిల్స్!

Krish Jagarlamudi New Movie: క్రిష్ జాగర్లమూడి కొత్త సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. ఈ నెలలో పూజతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ మర్నాడు షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi). దర్శకుడిగా పరిచయమైన 'గమ్యం' నుంచి 'ఘాటి' వరకు... కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే? ఫిల్మ్ జానర్ వేరైనా సరే, ప్రతి సినిమాలోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. డిఫరెంట్ కథతో వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకుల - విమర్శకుల మనసులు గెలుచుకున్నారు క్రిష్. అటువంటి కథతో కొత్త సినిమా ప్రారంభించడానికి ఆయన రెడీ అయ్యారు. 

మార్చి 19న పూజతో క్రిష్ కొత్త సినిమా షురూ!
Krish Jagarlamudi next movie after Ghaati: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఘాటి'. ఆశించిన విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత ప్రేక్షకులు తన నుంచి ఆశించే కథను క్రిష్ జాగర్లమూడి సిద్ధం చేశారని తెలిసింది. 

Also ReadBalakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

క్రిష్ కొత్త సినిమా మార్చి 19న పూజతో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆ మర్నాడు... అంటే మార్చి 20న చిత్ర బృందం అంతా వెస్ట్‌ బెంగాల్ (డార్జిలింగ్) ప్రయాణం కానుంది. హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

హీరోలతో పాటు స్టోరీ విషయంలో సస్పెన్స్!
ట్రెక్కింగ్ బ్యాక్‌డ్రాప్‌లో క్రిష్ కథ రాశారని, ఆ కథతో కొత్త సినిమాను తీయబోతున్నారని, అందులో ఏడుగురు హీరోలు ఉంటారని ఆ మధ్య వార్తలు రాగా... క్రిష్ ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని ట్వీట్ చేశారు. అయితే... చిత్ర బృందం సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, బ్యాక్‌డ్రాప్ ట్రెక్కింగే కానీ హీరోలు ఎవరనేది క్రిష్ సస్పెన్స్‌లో ఉంచారని సమాచారం. ఈ సినిమాను క్రిష్ సన్నిహిత మిత్రుడు రాజీవ్ రెడ్డి, ఆయన తండ్రి సాయిబాబా జాగర్లమూడి ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు పూజ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

టాప్ హెడ్ లైన్స్

Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Samantha On Pregnancy: తల్లి కావాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా - సమంత ఇంటర్వ్యూ
తల్లి కావాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా - సమంత ఇంటర్వ్యూ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
Embed widget