(Courtesy : Instagram) పాలబుగ్గల సుందరి హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. బుల్లితెరపై పలు యాడ్స్ లో కూడా కనిపించింది.
(Courtesy : Instagram) చైల్డ్ ఆర్టిస్ట్ గా హృతిక్ రోషన్ తో కలిసి నటించిన 'కోయి మిల్ గయా' సినిమా హన్సికకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
(Courtesy : Instagram) 2007లో 'దేశముదురు' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది.
(Courtesy : Instagram) మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.
(Courtesy : Instagram) ఎంత వేగంగా స్టార్ డం అందుకుందో.. అంతే వేగంగా టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయింది.
(Courtesy : Instagram) కానీ తమిళంలో ఆమెకి మంచి అవకాశాలు వచ్చాయి.
(Courtesy : Instagram) బొద్దుగా ఉండే హీరోయిన్స్ ను ఇష్టపడే తమిళ ప్రేక్షకులు హన్సికను నెత్తిన పెట్టుకున్నారు.
(Courtesy : Instagram) చిన్న ఖుష్బూ అంటూ ఆమెకి పేరు పెట్టేసుకొని.. ఏకంగా గుడి కూడా కట్టేశారు.
(Courtesy : Instagram) తెలుగు ప్రేక్షకులు ఆమెని మర్చిపోయినప్పటికీ తమిళంలో మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
Kriti Sanon Photos : వెండితెర సీత - 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్లో హుందాగా, పద్దతిగా!
Karishma Tanna Photos: 'స్కూప్' వెబ్ సిరీస్ తో ట్రెండింగ్ లో ఉన్న కరిష్మా తన్నా బ్యూటిఫుల్ పిక్స్
Amritha Aiyer Photos: అందమైన అమృతకి మంచి అవకాశాలెందుకు రావడం లేదో!
Taapsee Pannu: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న తాప్సీ పన్ను
Sunny Leone: బీచ్ ఒడ్డున అందాలను ఆరబోస్తున్న సన్నీలియోన్
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్
చట్టం పరిధిలోనే మార్గదర్శి కేసులో విచారణ- అవసరమైతే మళ్లీ శైలజ, రామోజీరావును ప్రశ్నిస్తాం: ఏపీ సీఐడీ
Odisha train accident: ప్రమాదానికి కారణం సిగ్నల్ ఫెయిల్యూర్ కాదు, లూప్లైన్లోకి వెళ్లడమే మిస్టరీ - సీనియర్ అధికారి