అన్వేషించండి
Rakul Preet Singh : బ్లూకలర్ డ్రెస్లో ఫోజులిచ్చిన రకుల్.. దేశీ జాస్మిన్ అంటూ ఫ్యాన్ కామెంట్
Rakul Preet Singh Photos : రకుల్ ప్రీత్ సాంగ్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటికి ఓ ఫ్యాన్ దేశీ జాస్మిన్లా ఉన్నావంటూ కామెంట్ చేశాడు.
రకుల్ ప్రీత్ సింగ్(Images Source : Instagram/rakulpreet)
1/6

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సినిమాలకు కాస్త దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంది. తన అప్డేట్స్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది..(Images Source : Instagram/rakulpreet)
2/6

తన లేటెస్ట్ ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లూకలర్ డ్రెస్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రకుల్ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/rakulpreet)
Published at : 30 Jan 2024 02:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















