అన్వేషించండి
కూతురితో గీతా మాధురి ఫొటోషూట్ - చిన్నారి ఎంత క్యూట్‌గా ఉందో చూడండి
కూతురు దాక్షాయినితో మామ్ అండ్ డాటర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతున్న సింగర్ గీత మాధురి ఫొటోలను చూశారా?

Image credit : Geetha Madhuri / Instagram
1/5

గీతా మాధురి గురించి మీకు తెలిసిందే. పాలకొల్లులో పుట్టిన గీతా తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. Image Credit: Geetha Madhuri/Instagram
2/5

చదువుకుంటూనే సంగీతంలో క్లాసికల్, లైట్ మ్యూజిక్ లో శిక్షణ పొందారు. Image Credit: Geetha Madhuri/Instagram
3/5

‘సూపర్ సింగర్’ షోతో తెలుగు రాష్ట్రాల్లో గీతా మాధురి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. Image credit : Geetha Madhuri / Instagram
4/5

‘‘మగాళ్ళు ఒట్టి మాయగళ్లే..’’ పాటతో యువతలో క్రేజ్ సంపాదించుకుంది. Image credit : Geetha Madhuri / Instagram
5/5

తెలుగు లోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోను పాటలు పాడారు. Image credit : Geetha Madhuri / Instagram
Published at : 30 Nov 2022 07:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion