అన్వేషించండి

Faria Abdullah : శారీలో ఫరియా హాట్ ఫోజులు.. గ్లామర్ డోస్ పెంచేస్తోన్న హీరోయిన్

Faria Abdullah Latest Photos : ఫరియా అబ్దుల్లా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ట్రెడీషనల్ లుక్​లో హాట్ ఫోజులతో ఫోటోషూట్ చేసింది ఈ బ్యూటీ.

ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Faria Abdullah)

1/6
తెలుగు హీరోయిన్​లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ భామ తాజాగా శారీలో ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Faria Abdullah)

2/6
శారీకి తగ్గట్లు డీప్​ నెక్​ డిజైనర్ బ్లౌజ్ ధరించింది. జుట్టును కొప్పుగా పెట్టుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Faria Abdullah)

3/6
మినిమల్ జ్యూవెలరీతో.. మెరిసే మేకప్​ లుక్​తో ఫరియా అందంగా ముస్తాబైంది. అయితే ఈ ఫోటోల్లో ఆమె క్యూట్​గా కన్నా హాట్​గానే ఎక్కువ కనిపించింది.(Images Source : Instagram/Faria Abdullah)

4/6
ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది చిట్టి. Celebrations all around 🙏✨ Grateful for everything! Thank you🥹 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/Faria Abdullah)

5/6
రీసెంట్​గా మత్తువదలరా 2 సినిమాతో మంచి హిట్​ని అందుకుంది ఈ బ్యూటీ. ప్రేక్షకులను ఈమె క్యారెక్టర్​ బాగానే ఆకట్టుకుంది.(Images Source : Instagram/Faria Abdullah)

6/6
తెలుగులో ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో హీరోయిన్​గా, మరికొన్ని సినిమాల్లో కామియో ఇచ్చింది. అయితే హిందీలో ఓ వెబ్​ సిరీస్​లో చేసింది. ప్రస్తుతం తమిళ్​లో ఓ సినిమా చేస్తుంది ఫరియా.(Images Source : Instagram/Faria Abdullah)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్‌ జగన్- వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు
రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్‌ జగన్- వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు
Telangana News: తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
Tirupati Laddu Row: ఆలయాలను భక్తులు నడపాలి, ప్రభుత్వాలు కాదు- లడ్డూ వివాదంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ సంచలన కామెంట్స్
ఆలయాలను భక్తులు నడపాలి, ప్రభుత్వాలు కాదు- లడ్డూ వివాదంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ సంచలన కామెంట్స్
Devara: 35 వేల మంది వచ్చారు - ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై వివరణ!
35 వేల మంది వచ్చారు - ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై వివరణ!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Three Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP DesamChiranjeevi Guinness Book of Records | గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి మెగాస్టార్ చిరంజీవి | ABPRishabh Pant Funny Banter Bangladesh | Ind vs Ban టెస్టులో బంగ్లా పులులకు పంత్ ట్రోలింగ్ తాకిడి |ABPInd vs Ban First Test Result | బంగ్లా పులులను పరుగులుపెట్టించిన చెన్నై చిరుత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్‌ జగన్- వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు
రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్‌ జగన్- వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు
Telangana News: తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
Tirupati Laddu Row: ఆలయాలను భక్తులు నడపాలి, ప్రభుత్వాలు కాదు- లడ్డూ వివాదంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ సంచలన కామెంట్స్
ఆలయాలను భక్తులు నడపాలి, ప్రభుత్వాలు కాదు- లడ్డూ వివాదంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ సంచలన కామెంట్స్
Devara: 35 వేల మంది వచ్చారు - ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై వివరణ!
35 వేల మంది వచ్చారు - ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై వివరణ!
Modi US Tour : న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం- పుష్ప అంటే అర్థం చెప్పిన పీఎం
న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం- పుష్ప అంటే అర్థం చెప్పిన పీఎం
Shanti Yagam In Tirumala: తిరుమలలో శాంతి యాగం- అపవిత్రం జరిగిన ప్రదేశాల్లో ప్రోక్షణం
తిరుమలలో శాంతి యాగం- అపవిత్రం జరిగిన ప్రదేశాల్లో ప్రోక్షణం
Pawan Kalyan: వీరమల్లు సెట్స్‌లో అడుగుపెట్టిన పవన్... HHVM రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారోచ్
వీరమల్లు సెట్స్‌లో అడుగుపెట్టిన పవన్... HHVM రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారోచ్
iPhone 16 Fastest Delivery: 10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ - ఇలా ఆర్డర్ చేస్తే చాలు!
10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ - ఇలా ఆర్డర్ చేస్తే చాలు!
Embed widget