అన్వేషించండి
Eesha Rebba Latest Photos : ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోలను చూశారా? కొంచెం క్రేజీగా, కొంచెం హాట్‌గా ఫోజులిచ్చిన బ్యూటీ
Eesha Rebba : తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఈషా నిషా ఎక్కించేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ హార్ట్స్ పెట్టి ఫోటోలు షేర్ చేసింది.
![Eesha Rebba : తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఈషా నిషా ఎక్కించేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ హార్ట్స్ పెట్టి ఫోటోలు షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/a841f7e2e4fe315cf34d82f65ca521831713938192168874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Eesha Rebba)
1/6
![తెలుగు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీలలో ఈషారెబ్బా ఒకరు. వరంగల్‌కు చెందిన ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. (Images Source : Instagram/Eesha Rebba)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/8e9fa22c5973822e897c5cc1344cd4535f69b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీలలో ఈషారెబ్బా ఒకరు. వరంగల్‌కు చెందిన ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. (Images Source : Instagram/Eesha Rebba)
2/6
![తాజాగా ఈ భామ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఈషా క్రేజీ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Eesha Rebba)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/6e62786472843ae674e2c4cb7ec323b9085a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ భామ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఈషా క్రేజీ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Eesha Rebba)
3/6
![క్రీమ్ కలర్ క్రాప్ టాప్‌ను.. బ్లాక్ బోటమ్తో పెయిర్ చేసింది. హెయిర్‌ని లీవ్ చేసి సెల్ఫీలు దిగింది. (Images Source : Instagram/Eesha Rebba)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/fda2f2a4cd1b2d8029a30017d31626a25718c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్రీమ్ కలర్ క్రాప్ టాప్‌ను.. బ్లాక్ బోటమ్తో పెయిర్ చేసింది. హెయిర్‌ని లీవ్ చేసి సెల్ఫీలు దిగింది. (Images Source : Instagram/Eesha Rebba)
4/6
![క్యాజువల్‌గా సెల్ఫీలు దిగి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 🤍🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Eesha Rebba)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/b76abb1466833239171bdcb70479b79e7fe49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్యాజువల్‌గా సెల్ఫీలు దిగి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 🤍🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Eesha Rebba)
5/6
![లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్నపాత్ర చేసి.. అంతకముందు ఆ తర్వాత అనే సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Eesha Rebba)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/9b2e83f8a0307d207b538bcb8fba91d989278.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్నపాత్ర చేసి.. అంతకముందు ఆ తర్వాత అనే సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Eesha Rebba)
6/6
![అనంతరం పలు సినిమాలు, సిరీస్‌లలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈషా పలు సినిమాలు చేసింది. (Images Source : Instagram/Eesha Rebba)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/0af4f1babf5a2c18f5cce415dc9aa406ff732.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనంతరం పలు సినిమాలు, సిరీస్‌లలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈషా పలు సినిమాలు చేసింది. (Images Source : Instagram/Eesha Rebba)
Published at : 24 Apr 2024 11:36 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion