అన్వేషించండి
Eesha Rebba: రెడ్ డ్రెస్ లో అస్తమించే సూర్యుడిలా వెలిగిపోతున్న తెలుగమ్మాయ్!
Eesha Rebba Photos: రెడ్ డ్రెస్ లో అస్తమించే సూర్యుడిలా వెలిగిపోతోంది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ..ఫొటోస్ చూస్తే మీరు రెప్పవేయరు
Eesha Rebba
1/5

పద్ధతిగా చీరకట్టి మురిపించగలదు..మోడ్రన్ డ్రెస్ లో మైమరించగలదు..లేటెస్ట్ గా ఈషా రెబ్బా షేర్ చేసిన ఫొటోస్ అదిరాయ్
2/5

ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్న సినిమాలో నటిస్తోంది ఈషా రెబ్బా. కొన్ని వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది
3/5

అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈషారెబ్బా
4/5

అరవింద సమేతలో పూజా సోదరిగా నటించింది ఈషా రెబ్బా
5/5

అవకాశాలు వస్తున్నాయి కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతోంది
Published at : 22 Jun 2025 01:56 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
సినిమా
సినిమా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















