అన్వేషించండి

Shine Tom Chacko: ప్రేయసితో 'దసరా' విలన్ నిశ్చితార్థం, నెట్టింట్లో ఫోటోలు వైరల్

ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో పెళ్లికి రెడీ అయ్యాడు. చాలారోజుల నుంచి ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్న ఆయన, ఇప్పుడు అసలు విషయం బయటపెట్టాడు. తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

Photo Credit: Shine Tom Chacko/Instagram

1/9
ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Shine Tom Chacko/Instagram

2/9
2011 నుంచి నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన షైన్, హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. చక్కటి నటనతో ఆకట్టుకుంటున్నారు. Photo Credit: Shine Tom Chacko/Instagram

3/9
గతేడాది నాని 'దసరా' మూవీలో విలన్‌గా నటించిన షైన్ టామ్ చాకో.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. Photo Credit: Shine Tom Chacko/Instagram

4/9
ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి'లోనూ నటించాడు. Photo Credit: Shine Tom Chacko/Instagram

5/9
ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లోనూ నటిస్తున్నాడు. Photo Credit: Shine Tom Chacko/Instagram

6/9
గత కొన్నాళ్ల నుంచి తనూజ అనే అమ్మాయితో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Photo Credit: Shine Tom Chacko/Instagram

7/9
నిశ్చాతార్థం ఫోటోలను చాకో తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Shine Tom Chacko/Instagram

8/9
40 ఏళ్ల షైన్ టామ్ చాకో మరికొద్ది రోజుల్లో ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. Photo Credit: Shine Tom Chacko/Instagram

9/9
అటు షైన్ టామ్ చాకోకి ఇప్పటికూ పెళ్లై, ఓ బిడ్డకూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. Photo Credit: Shine Tom Chacko/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget