అన్వేషించండి
Hariteja Photos: హరితేజ తన వయసెంతో చెప్పేసిందిగా, నిజంగానా అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
(Image credit: Instagram)
1/9

యాంకర్ హరితేజ పుట్టినరోజు ఫిబ్రవరి 25న జరిగింది. కొంతమంది బుల్లితెర నటీనటులను కూడా పుట్టినరోజు వేడుకలకు పిలిచింది హరితేజ. వారంతా ఫోటోలతో సందడి చేశారు.-Image credit: Hariteja/Instagram
2/9

ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఫోటోలను పోస్టు చేసింది హరితేజ. పనిలో పని తన వయసు కూడా చెప్పేసింది. 29 ఏళ్లు గోల్డెన్ ఏజ్ అని క్యాప్షన్ పెట్టింది. -Image credit: Hariteja/Instagram
Published at : 26 Feb 2022 02:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















