అన్వేషించండి
Divi Vadthya : ఎప్పుడూ ఫొటో షూట్స్ తోనే బిజీ అనుకోకండి..అప్పుడప్పుడు ఇలా బుద్ధిగా చదువుకుంటా అంటోన్న దివి!
Divi Vadthya photos: సోషల్ మీడియాలో నిత్యం ఫొటోస్ షేర్ చేస్తుంటుంది దివి. రీసెంట్ గా లంగాఓణీలో పిక్స్ షేర్ చేసి మెస్మరైజ్ చేసిన దివి... లేటెస్ట్ గా బుక్ చదువుకుంటున్న ఫొటోస్ పోస్ట్ చేసింది...
దివి (Image Courtesy : actordivi / Instagram)
1/5

బిగ్ బాస్ బ్యూటీ దివి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసింది.. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆఫర్ల జోరు పెరిగింది
2/5

మహేష్ బాబు మహర్షి మూవీలో చిన్న క్యారెక్టర్లో నటించి కొంత ఫాలోయింగ్ పెంచుకుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ షో... అక్కడ నుంచి బయటకు వచ్చాక సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటోంది
Published at : 29 Aug 2024 12:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















