అన్వేషించండి

Dhanashree Verma : అమ్మో చాహల్ వైఫ్​ ఇంత హాట్​గా ఉందేంటి.. అందంలో బౌండరీలు దాటేసిందిగా

Dhanashree Verma Chahal : ఇండియన్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో ధనశ్రీ చాలా హాట్​గా కనిపించింది.

ధనశ్రీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/dhanashree9)

1/6
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీకి సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. ఈ భామ దానికి తగ్గట్లు పలు పోస్టులు చేస్తూ.. ఆడియన్స్​ను ఎంగేజ్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/dhanashree9)

2/6
తాజాగా గోల్డెన్ బ్రౌన్ షిమ్మరి డ్రెస్​లో హాట్​ ఫోటో షూట్ చేసింది సుందరి. నడుమువరకు స్ప్లిట్​ ఉన్న ఈ డ్రెస్​లో సింగిల్ స్లీవ్​తో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/dhanashree9)

3/6
డ్రెస్​కి తగ్గట్లు గోల్డెన్ ఇయర్ రింగ్స్​ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది. న్యూడ్ పింక్ కలర్ మ్యాట్ లిప్​స్టిక్​తో గోల్డెన్ మేకప్​ లుక్​లో ఫోటోషూట్ చేసింది బ్యూటీ. (Images Source : Instagram/dhanashree9)

4/6
యుజ్వేంద్ర చాహల్​ని పెళ్లి చేసుకున్న తర్వాత ధనశ్రీ బాగా ఫేమ్​లోకి వచ్చింది. కానీ ఈ భామ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ఫేస్ చేస్తుంది.(Images Source : Instagram/dhanashree9)

5/6
ప్రతి పోస్ట్​కింద ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ట్రోల్స్ ఆపేయాలంటూ ఈ భామ తాజాగా ఓ వీడియో కూడా చేసింది.(Images Source : Instagram/dhanashree9)

6/6
అయితే తాజాగా హాట్​ ఫోటోషూట్ చేస్తూ.. As precious as gold ✨అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ భామ ప్రొఫెషనల్​గా డాక్టరే అయినా.. కొరియోగ్రాఫర్​గానే ఎక్కువ పేరును సంపాదించుకుంది.(Images Source : Instagram/dhanashree9)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

India vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP DesamRohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABPInd vs Eng Semi Final 2 Match Highlights | ఇంగ్లండ్ పై ఘనవిజయం T20 WorldCup 2024 Finalకు భారత్ | ABPSouth Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Airtel: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
US Presidential Debate: ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
Rishab Shetty: ‘కల్కి‘ బుజ్జితో ‘కాంతార’ స్టార్ ఫ్యామిలీ సరదాలు- నెట్టింట్లో ఫోటోలు వైరల్
‘కల్కి‘ బుజ్జితో ‘కాంతార’ స్టార్ ఫ్యామిలీ సరదాలు- నెట్టింట్లో ఫోటోలు వైరల్
Tax Saving: తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!
తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!
Embed widget