అన్వేషించండి

Deepthi Sunaina Photos: బ్లాక్‌ డ్రెస్‌లో దీప్తి సునయన సోకుల విందు - ఆమెను ఇలా చూసి మనసు పారేసుకుంటున్న కుర్రకారు

Deepthi Sunainaఫ: సోషల్‌ మీడియాలో దీప్తి సునయన రచ్చ మామూలుగా ఉండదు. తరచూ గ్లామర్స్‌ షోతో నెట్టింట అందాలు ఆరబోస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్‌ డ్రెస్‌లో వయ్యారాలు పోయిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Image Credit: deepthi_sunaina/Instagram

1/10
Deepthi Sunaina Latest Photos: యూట్యూబ్ స్టార్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా యూజర్స్‌కి ఈమే బాగా సుపరిచితమే.

2/10
తరచూ తన లేటెస్ట్‌ ఫోటోలు, గ్లామరస్‌ పిక్స్‌ షేర్‌ చేసి నెట్టింట హీట్‌ పెంచేస్తుంది. తన క్యూట్‌ క్యూట్‌ స్మైల్‌, రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌.. హెవీ డోస్‌ గ్లామర్‌కు కుర్రకారు మనుస మాత్రం అల్లాకల్లోలం అయిపోతుంది.

3/10
దీంతో సోషల్‌ మీడియాలో ఈ బిగ్‌బాస్‌ భామ బ్యూటీకి ఎంతో మంది నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. తాజాగా దీప్తి బ్లాక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. తన క్యూట్‌ స్మైల్‌తో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

4/10
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా, కెరీర్ ప్రారంభంలో టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోలతో సోషల్‌ మీడియాలో అడుగుపెట్టింది.

5/10
ఇక యూట్యూబర్‌ షణ్మఖ్‌ జశ్వంత్‌తో కలిసి ట్రెండీంగ్‌ పాటలు రీమేక్‌ చేసి పాపులారిటీ సంపాదించుకుంది. అదే క్రేజ్‌లో బిగ్‌బాస్‌ ఆఫర్‌ అందుకుంది. ఈ రియాలిటీ షోతో ఆమె లైమ్‌లైట్లోకి వచ్చింది.

6/10
అప్పటి నుంచి ఈ భామ సోషల్‌ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు. మరోవైపు ప్రైవేటు అల్బం సాంగ్స్‌ చేస్తూ నటిగానూ ప్రూవ్‌ చేసుకుంటుంది.

7/10
ఇకపోతే షణ్ముఖ్‌ జశ్వంత్‌తో లవ్‌ బ్రేక్‌ప్‌తో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఏ షోతో అయితే వాళ్లు పాపులర్‌ అయ్యారో అదే బిగ్‌బాస్ షో వల్లే వీరిద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే.

8/10
అప్పటి నుంచి నెటిజన్లు కళ్లు మొత్తం ఈ మాజీ లవర్స్‌పైనే ఉన్నాయి. వీరిద్దరు ఎప్పుడు కలుస్తారా? ఫ్యాన్స్‌ అంతా వెయిట్‌ చేస్తున్నారు.

9/10
మరోవైపు క్రిటిక్స మాత్రం వీరిని ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దీప్తిని అయితే ఈమే ఓవరాక్షన్ మామూలుగా లేదని, బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ఆమె చేసిందేంటని, తనీష్‌తో క్లోజ్‌గా మూవ్‌ అవ్వలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

10/10
మొత్తానికి ఏదేమైనా దీప్తి సునయన, షణ్ముఖ్‌ ఎప్పుడెప్పుడు కలుస్తారా? అని వీరి ఫ్యాన్స్‌ మాత్రం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget