అన్వేషించండి
Shivathmika Photos: 'దొరసాని' లా శివాత్మిక లుక్ 'అద్భుతం'
Image Credit: Shivathmika / Instagram
1/8

రాజశేఖర్ కూతురు శివాత్మిక నటించిన ‘అద్భుతం’ ఈ మధ్యే ఓటీటీలో విడుదలై మెప్పించింది. రెండు విభిన్న కాలాల మధ్య ఉండే వారి మధ్యలో చిగురించే ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శివాత్మిక మరో చిత్రం కూడా ఓటీటీలోనే విడుదలకానున్నట్టు ప్రకటించారు మేకర్స్.
2/8

సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వచ్చిన ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)’ సినిమాని ‘సోని లివ్’లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సోనీ సంస్థ ఫ్యాన్సీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు.
Published at : 06 Dec 2021 06:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ప్రపంచం
క్రైమ్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















