అన్వేషించండి

Ayesha Khan: కుర్రాళ్ల గుండె గుల్ల చేస్తున్న.. ఈ అయేషా ఖాన్ ఎవరు? ఈమె చేతి నిండా సినిమాలే!

ఈ ఏడాది వరుసగా నాలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. త్వరలో విడుదలకానున్న మరో సినిమాలో కూడా ఈ బ్యూటీ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనుంది.

Images Credit: Ayesha Khan/Instagram

1/7
‘ముఖచిత్రం’, ‘ఓం భీమ్ బుష్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’... ‘మనమే’ ఈ మూవీస్‌లో సర్‌ప్రైజ్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా. ఈమె పేరు అయేషా ఖాన్. హీరోయిన్ నుంచి ఐటెమ్ సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ వరకు.. ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ భామ.

2/7
ఇంతకీ ఈ భామ ఎప్పుడు.. ఎలా మన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలుసా? దానికంటే ముందు ఆమె ఈ రంగుల ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టిందో తెలుసుకోవాల్సిందే.

3/7
సినిమాల్లోకి రాకముందు అయేషా ఖాన్.. హిందీ పాపులర్ సీరియల్ ‘కసౌటి జిందగీ’లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘బాల్‌వీర్ రిటర్న్స్’లో నటించే ఛాన్స్ వచ్చింది.

4/7
అలా సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ‘ఖతరోన్‌ కా ఖిలాడి’ సీజన్ 14లో ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది.

5/7
ఆ తర్వాత 2023లో ‘బిగ్ బాస్’ సీజన్-17లో అయేషాకు ఛాన్స్ వచ్చింది. అయితే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 64వ రోజు బిగ్ బాస్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత 97వ రోజు ఎలిమినేటర్ అయ్యింది.

6/7
అయేషా నటించిన టాలీవుడ్ సినిమాలన్నీ దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మాత్రమే నిరుత్సాహ పరిచింది. ఇటీవల విడుదలైన ‘మనమే’లో కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్రే లభించింది.

7/7
అయేషాకు మరికొన్ని సినిమాల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ నటిస్తూన్న ‘లక్కీ భాస్కర్’లో కూడా అయేషా ఖాన్ నటించింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Today Weather Report: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
Embed widget