అన్వేషించండి

Vijay Devarakonda: ఆడియన్స్‌తో 'ఫ్యామిలీ స్టార్' విజయ్ దేవరకొండ హోలీ సెలబ్రేషన్స్ - మృణాల్‌తో డ్యాన్స్ 'మధురము కదా'

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్'లో మూడో పాట 'మధురము కదా...'ను హైదరాబాద్‌లోని మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీలో హోలీ వేడుకల్లో విడుదల చేశారు.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అందాల భామ మృణాల్ ఠాకూర్ హైదరాబాద్‌లోని కొన్ని ఫ్యామిలీలతో హొలీ సెలబ్రేట్ చేసుకున్నారు. డ్యాన్స్ వేస్తూ... తమ కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్'లోని మూడో పాట విడుదల చేశారు. 

1/6
స్టార్ హీరో 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యామిలీ ఆడియన్స్‌తో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)తో కలిసి స్టెప్పులు వేశారు. వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఇందులోని మూడో పాట 'మధురము కదా..'ను మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్యామిలీస్ మధ్య హొలీ వేడుకల్లో విడుదల చేశారు.

2/6
'మధురము కదా...' పాట విడుదల కార్యక్రమంలో హొలీ గురించి హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ''నేను కాలేజీలో ఉన్నప్పుడు, చదువుకునే రోజుల్లో హోలీ అంటే భయపడేవాడిని. రంగులు పూస్తారని, అవి అలాగే ఉండిపోతాయని ఇంట్లో ఉండేవాడిని. ఎగ్జామ్స్ టైంలో చాలా మంది మొహం నిండా రంగులతో వచ్చేవారు. ఇప్పుడు, ఇక్కడ కుటుంబ ప్రేక్షకులు అందరితో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకుంటుంటే... పండగంటే ఇలా ఉండాలనినిపిస్తోంది. ఇక్కడ ఉన్న యూత్, పిల్లలు అందరికీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినట్టు ఉన్నాయి. ఏప్రిల్ 5న మా 'ఫ్యామిలీ స్టార్' సినిమా చూసేందుకు మీ ఫ్యామిలీస్ అన్నీ థియేటర్లకు రండి. మన లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి కథ ఇది. ఫ్యామిలీ గురించి ఆలోచించే వారందరి కథ. థియేటర్లలో ఎంజాయ్ చేసే చిత్రమిది'' అని అన్నారు. 

3/6
సాధారణంగా హోలీని ముంబైలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటానని, ఈసారి హైదరాబాద్ సిటీలో 'ఫ్యామిలీ స్టార్' చిత్ర బృందంతో కలిసి ఫ్యామిలీస్ మధ్య సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చెప్పారు. ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' సినిమా చూసేందుకు అందరూ థియేటర్లకు రావాలని ఆమె కోరారు. 

4/6
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... ''తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. విజయ్ తొలుత ఈ కథ విని 'పరశురామ్ మంచి కథ చెప్పాడు. మీరు వింటారా? అని నాకు ఫోన్ చేశాడు. నేను కథ విన్నాక 15 నిమిషాల్లో ఓకే చెప్పేశా. ఎందుకు? అంటే... ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కథ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ హీరో పాత్రలో చూస్తారు. అతడి పాత్రలో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు'' అని చెప్పారు. 

5/6
'మధురము కదా..' పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా... ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడారు. గోపీసుందర్ అందమైన మెలోడీ అందించారు. 

6/6
'ఫ్యామిలీ స్టార్' సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Embed widget