అన్వేషించండి
Veede Mana Varasudu: రైతే వారసుడు... జూలైలో రైతులు - డ్రగ్స్ మీద తీసిన సినిమా
Veede Mana Varasudu Release Date: దేశానికి రైతులే వెన్నుముక అని ఎంతో మంది చెప్పారు. అటువంటి రైతుల జీవితాలతో పాటు డ్రగ్స్ మీద తీసిన సినిమా 'వీడే మన వారసుడు'. జూలైలో సినిమాను విడుదల చేస్తున్నారు.
రైతే వారసుడు... జూలైలో రైతులు - డ్రగ్స్ మీద తీసిన సినిమా
1/4

రైతుల జీవితాల మీద రూపొందిన సందేశాత్మక సినిమా 'వీడే మన వారసుడు'. రమేష్ ఉప్పు (RSU) కథానాయకుడిగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆయనే రచయిత కూడా! లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సమ్మెట గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) ప్రధాన తారాగణం. తాజాగా సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేశారు.
2/4

జూలై 18న రెండు తెలుగు రాష్ట్రాలలో 'వీడే మన వారసుడు' విడుదల చేస్తున్నట్లు రమేష్ ఉప్పు తెలిపారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేశామని, సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
Published at : 27 Jun 2025 03:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















