అన్వేషించండి

Urfi Javed: జన్మతః ముస్లిం... దేవుడిపై నమ్మకం లేదు... ఇప్పుడు కామాఖ్య ఆలయంలో

Urfi Javed Visits Kamakhya Temple: అస్సాంలోని గువహటిలో ఉన్న కామాఖ్య దేవి ఆలయానికి ఉర్ఫీ జావేద్ వెళ్లారు. భక్తిశ్రద్దలతో పూజలు చేశారని ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే తెలుస్తోంది.

Urfi Javed Visits Kamakhya Temple: అస్సాంలోని గువహటిలో ఉన్న కామాఖ్య దేవి ఆలయానికి ఉర్ఫీ జావేద్ వెళ్లారు. భక్తిశ్రద్దలతో పూజలు చేశారని ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే తెలుస్తోంది.

హిందూ మతంలోకి ఉర్ఫీ జావేద్ మారినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను నాస్తికురాలినని, తాను ఏ మతాన్ని అనుసరించనని ఆమె స్పష్టం చేసిన కొన్ని రోజులకు గువహటిలోని కామాఖ్య దేవాలయాన్ని వెళ్ళడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (Image Courtesy: urf7i / Instagram)

1/5
Urfi Javed Visits Kamakhya Temple Photos: ఉర్ఫీ జావేద్... బాలీవుడ్ సెలబ్రిటీల గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్ లతో వైరల్ అవుతుంటారు. జన్మతః ఆమె ముస్లిం. అయితే తనకు దేవుళ్ళ మీద నమ్మకం లేదని కొన్ని రోజుల క్రితం చెప్పారు. తాను నాస్తికురాలిని అని చెప్పారు. ఇప్పుడు ఆమె హిందూ ఆలయానికి వెళ్ళడం చర్చనీయాంశం అయ్యింది. (Image Courtesy: urf7i / Instagram)

2/5
గ్రీన్ కలర్ కుర్తా, తలపై పింక్ దుపట్టా ధరించి అస్సాంలోని గువహటిలో ఉన్న కామాఖ్యా దేవి ఆలయానికి ఉర్ఫీ జావేద్ వెళ్లారు. (Image Courtesy: urf7i / Instagram)
గ్రీన్ కలర్ కుర్తా, తలపై పింక్ దుపట్టా ధరించి అస్సాంలోని గువహటిలో ఉన్న కామాఖ్యా దేవి ఆలయానికి ఉర్ఫీ జావేద్ వెళ్లారు. (Image Courtesy: urf7i / Instagram)
3/5
కామాఖ్యా దేవి ఆలయానికి ఉర్ఫీ జావేద్ వెళ్ళడంతో ఆమె హిందూ మతంలోకి మారిందని... తన పేరును రీటా భరద్వాజ్ లేదా గీతా భరద్వాజ్‌గా మార్చుకుందని వార్తలను వచ్చారు. వాటిని ఆమె తీవ్రంగా ఖండించారు. (Image Courtesy: urf7i / Instagram)

4/5
తాను ఏ మతాన్ని నమ్మనని, తాను నాస్తికురాలినని ఉర్ఫీ జావేద్ స్పష్టం చేశారు.
తాను ఏ మతాన్ని నమ్మనని, తాను నాస్తికురాలినని ఉర్ఫీ జావేద్ స్పష్టం చేశారు. "నేను ఎప్పుడో మతాన్ని వదిలేశాను... నేను ఏ మతంలోనూ లేను. నన్ను బయటకు ఎలా పంపుతారు?" అని ఉర్ఫీ జావేద్ ప్రశ్నించారు.(Image Courtesy: urf7i / Instagram)
5/5
తాను నాస్తికురాలిని అని ఉర్ఫీ జావేద్ ప్రకటించిన కొద్ది రోజులకే ఆమె కామాఖ్యా దేవి ఆలయానికి వెళ్ళడం చర్చకు దారి తీసింది. (Image Courtesy: urf7i / Instagram)
తాను నాస్తికురాలిని అని ఉర్ఫీ జావేద్ ప్రకటించిన కొద్ది రోజులకే ఆమె కామాఖ్యా దేవి ఆలయానికి వెళ్ళడం చర్చకు దారి తీసింది. (Image Courtesy: urf7i / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget