అన్వేషించండి

Trisha Matta Song Pics: త్రిష ఫోటోలు షేర్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ - విజయ్ 'గోట్' సాంగ్ షూటింగ్‌లో ఎవరూ చూడని పిక్స్

Trisha Krishnan: విజయ్ 'ది గోట్' సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేశారు. అందులో పసుపు రంగు చీరలో సందడి చేశారు. సినిమా విడుదల ముందు వరకు ఆ స్టిల్స్ బయటకు రాలేదు. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ షేర్ చేశారు.

'ది గోట్' సినిమాలోని 'మట్ట' సాంగ్ షూట్ టైంలో త్రిష అన్ సీన్ పిక్స్ (Image Courtesy: ekalakhani / Instagram)

1/5
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ది గోట్) తమిళనాడులో దుమ్ము దులుపుతోంది. తెలుగులో డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేశారు. అందులో స్టిల్స్ చూడండి. (Image Courtesy: ekalakhani / Instagram)

2/5
విజయ్, త్రిషది సూపర్ హిట్ పెయిర్. వీళ్లిద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. అందులో 'గిల్లి' ఒకటి. ఆ సినిమాలోని పాటలో స్టెప్పులు మళ్లీ 'ది గోట్'లో రిపీట్ చేయడంతో తమిళనాట థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. (Image Courtesy: ekalakhani / Instagram)

3/5
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... 'ది గోట్'లో త్రిష కనిపించింది కాసేపు అయినా సరే థియేటర్లలో రెస్పాన్స్ మామూలుగా రాలేదు. దుమ్ము రేగిందంతే. ఆవిడ లుక్ కూడా ఆడియన్స్ కు నచ్చింది. (Image Courtesy: ekalakhani / Instagram)

4/5
ఇప్పుడు త్రిష వయసు 41 ఏళ్లు. ఈ వయసులోనూ ఇంత అందంగా కనిపించడం ఆమెకు మాత్రమే సాధ్యమని, అందుకే ఆవిడను సౌత్ క్వీన్ అంటూ ఉంటారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: ekalakhani / Instagram)

5/5
'మట్ట' సాంగ్ షూటింగ్ టైంలో టీం అంతా త్రిషతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫోటో ఇది (Image Courtesy: ekalakhani / Instagram) 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్

Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget