అన్వేషించండి

Tripti Dimri Latest Photos: తృప్తి దిమ్రి లేటెస్ట్ ఫోటోలు... యానిమల్ బ్యూటీ దుప్పటి కప్పుకుందా? ఆ డ్రస్సే అలా ఉందా?

యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ పాపులరైన హీరోయిన్ త్రిప్తి దిమ్రి. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు ఇంటెర్నేట్ లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీరూ చూడండి. (Image Courtesy: tripti_dimri / Instagram)

త్రిప్తి దిమ్రి (Image Courtesy: tripti_dimri / Instagram)

1/6
తృప్తి దిమ్రి కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే... 'యానిమల్'కి ముందు, 'యానిమల్' తర్వాత అని చెప్పాలి. ఆ సినిమా రిలీజ్ తర్వాత జనాలు అందరూ ఆమెను సెకండ్ బాబీ అని పిలుస్తున్నారు. రణబీర్ కపూర్, తృప్తి దిమ్రి యాక్ట్ చేసిన బెడ్ సీన్ వైరల్ అయ్యింది. దాంతో ఆవిడను ఫాలో అవుతున్న ఆడియన్స్ పెరిగారు. (Image Courtesy: tripti_dimri / Instagram)

2/6
తృప్తి దిమ్రి సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా వైరల్ అవ్వడం కామన్. ఇక ఆవిడ ఫోటోలు షేర్ చేస్తే... నెటిజన్స్ లైక్స్ మీద లైక్స్ కొడుతున్నారు. ఈ రోజు తృప్తి దిమ్రి ఈ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: tripti_dimri / Instagram)

3/6
తృప్తి దిమ్రి ఫోటోల్లో నెటిజన్స్ ను అట్ట్రాక్ట్ చేసిన టాపిక్ బ్యాక్ లెస్ అండ్ డ్రస్. ఆ డ్రస్ ఏమిటనేది జనాలకు అర్థం కావడం లేదు. తృప్తి దిమ్రి డ్రస్ వేసుకోవడం మర్చిపోయిందా? లేదంటే దుప్పటి కప్పుకుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (Image Courtesy: tripti_dimri / Instagram)

4/6
'యానిమల్' తర్వాత తృప్తి దిమ్రికి బాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రజెంట్ ఆవిడ మూడు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. (Image Courtesy: tripti_dimri / Instagram)

5/6
త్రిప్తి దిమ్రి చేస్తున్న సినిమాల్లో కార్తీక్ ఆర్యన్ ' భూల్ బలయ్యా 3' కూడా ఉంది. ఇంకా 'బాడ్ న్యూజ్', 'విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో' సినిమాలు కూడా ఉన్నాయి. (Image Courtesy: tripti_dimri / Instagram)

6/6
త్రిప్తి దిమ్రి (Image Courtesy: tripti_dimri / Instagram)
త్రిప్తి దిమ్రి (Image Courtesy: tripti_dimri / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget