అన్వేషించండి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సినీ తారల సందడి - ఫోటోలు చూశారా!
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే కొంతమంది సినీ తారలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Photo Credit: Sreeleela/Instagram
1/8

గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. నిర్మాత అల్లు అరవింద్ తో పాటూ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2/8

గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాల్గొన్నారు.
Published at : 15 Aug 2023 07:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















