అన్వేషించండి
Sitara Ghattamaneni: సితార పాపకు భక్తి ఎక్కువ - మహేష్ కూతురి మెడలో లాకెట్ చూశారా?
Sitara Ghattamaneni Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కొత్త ఫోటోలు షేర్ చేశారు. అవి చూస్తే ఆమెకు భక్తి ఎక్కువ అని అర్థం అవుతోంది. (Image Courtesy: sitaraghattamaneni/ Instagram)
సితార ఘట్టమనేని లేటెస్ట్ ఫోటోలు చూస్తే... అమ్మాయికి భక్తి ఉందని తెలుస్తోంది. అదెలాగో ఈ ఫోటోలు చూస్తే మీకూ తెలుస్తుంది. (Image Courtesy: sitaraghattamaneni / Instagram)
1/6

Mahesh Babu Daughter Sitara Latest Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అందంగా నవ్వుతుందో చూశారా? 'హ్యాపీ ఫ్రైడే' అంటూ ఫోటోలు ఇవాళ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సితార పాప భలే ముద్దు వస్తుందని ఘట్టమనేని అభిమానులు ఆ ఫోటోలు చూసి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. Image Courtesy: sitaraghattamaneni / Instagram)
2/6

సితార లేటెస్ట్ ఫోటోలు చూస్తే... ఆమెకు భక్తి ఉందని అర్థం అవుతోంది. ఆమె మెడలోని లాకెట్ గమనిస్తే... అది అమ్మవారి రూపం అని తెలుస్తోంది. మహేష్ కుటుంబంలో ప్రతి పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. వినాయక చవితికి చేసే హంగామా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి సితారలో భక్తి గురించి ఆ లాకెట్ ద్వారా తెలిసింది. (Image Courtesy: sitaraghattamaneni / Instagram)
Published at : 17 May 2024 05:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















