అన్వేషించండి
Shreya Dhanwanthary: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న తెలుగమ్మాయ్ ఫోటోషూట్ - బికినీలో అంత హాట్‌గా ఉంటే ఎలా?
Shreya Dhanwanthary Latest Pics: తెలుగమ్మాయిలు అందాల ప్రదర్శనలో వెనుక ఉంటారని ఇండస్ట్రీలో వినిపించే మాట. శ్రేయా ధన్వంతరిని చూస్తే ఎవరూ అలా అనరేమో! బికినీలో బోల్డ్ షూట్స్ చేయడంలో ఆమెకు ఎవరూ సాటిరారు.
శ్రేయా ధన్వంతరి లేటెస్ట్ బికినీ ఫోటోషూట్ (Image Courtesy: shreyadhan13 / Instagram)
1/4

Shreya Dhanwanthary Instagram Photos: బికినీలో హాయిగా నవ్వుతున్న ఈ అమ్మాయి పేరు శ్రేయా ధన్వంతరి. ఈవిడ తెలుగు అమ్మాయి. ఇంకా చెప్పాలంటే... తెలుగు సినిమాల్లో కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మాయి. ఇప్పుడు అంటే బాలీవుడ్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు అనుకోండి. (Image Courtesy: shreyadhan13 / Instagram)
2/4

'జోష్'లో నాగ చైతన్యకు ఫ్రెండ్ లాంటి రోల్ చేసిన ఈ అమ్మాయి.... 'స్నేహ గీతం' సినిమాలో ఓ కథానాయికగా నటించింది. అయితే... హిందీ యూట్యూబ్ సిరీస్ 'లేడీస్ రూమ్' ఆమెకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. తాప్సీ 'లూప్ లపేటా', దుల్కర్ సల్మాన్ 'చుప్' సినిమాల్లోనూ శ్రేయా ధన్వంతరి నటించింది. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోని రీతిలో బోల్డ్ బికినీ ఫోటోషూట్లతో ఈ అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Image Courtesy: shreyadhan13 / Instagram)
Published at : 05 Sep 2024 02:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















