అన్వేషించండి

Rashmika No Makeup Look: రష్మికకు మేకప్ వేయకపోతే ఇంతే - ముంబైలో కెమెరాలకు దొరికేసిందిగా

హీరోయిన్లు ఎంత మంది వచ్చినా సరే నేషనల్ క్రష్ అంటే పాన్ ఇండియా లెవల్ ఆడియన్స్‌కు గుర్తుకు వచ్చేది రష్మిక మందన్న. మేకప్ లేకపోతే ఆవిడ ఎలా ఉంటుందో చూశారా? ముంబైలో ఆవిడ రీసెంట్ ఫోటోస్ చూడండి.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న

1/5
హీరోయిన్లు అన్నాక అందంగా కనిపించాలి. అందుకోసం వాళ్ళు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇష్టం వచ్చిన ఫుడ్ తినడానికి ఉండదు, డైట్ చేయాలి కనుక. ఒక్కోసారి గ్లామర్ డ్రస్సులు, మేకప్ కూడా వేసుకోవాలి. అయితే, మేకప్ లేకుండా హీరోయిన్లు ఎలా వుంటారు? రష్మిక ఎలా వుంటుంది? అంటే లేటెస్ట్ ఫోటోలు చూడాలి. 

2/5
రష్మిక రీసెంట్ గా ముంబైలోని ఒక లోకల్ ఫిషింగ్ మార్కెట్, హార్బర్ లాంటి ఏరియాకు వెళ్ళింది. అక్కడ జెట్టిని విజిట్ చేసింది. జెట్టి అంటే సముద్రంలోకి వెళ్ళడానికి కట్టే కరకట్ట లాంటిది. మేకప్ లేకుండా ముంబైలో జెట్టి దగ్గర ఫోటోలకు ఫోజులు ఇచ్చింది రష్మిక. 

3/5
చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ముద్దుగుమ్మ ఎలాగున్నా అందంగా వుంటుందని రష్మిక నో మేకప్ లుక్ చూస్తే చెప్పాలని అనిపించడం లేదూ? కేవలం నవ్వుతో నేషనల్ ఆడియన్స్ మనసు దోచుకుంటోంది రష్మిక. 

4/5
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2'లో యాక్ట్ చేస్తున్న రష్మిక చేతిలో మరో నాలుగైదు సినిమాలు వున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో కూడా ఆవిడ హీరోయిన్. ఇంకా 'గర్ల్ ఫ్రెండ్', 'రెయిన్ బో' సినిమాలు చేస్తోంది.

5/5
నో మేకప్ లుక్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget