అన్వేషించండి

ANR National Award 2024: మెగాస్టార్ చిరంజీవికి ఏయన్నార్ నేషనల్ అవార్డు - సందడి చేసిన స్టార్స్ ఎవరో చూశారా?

Celebs At ANR National Award 2024: మెగాస్టార్ చిరంజీవికి ఏయన్నార్ శత జయంతి సంవత్సరంలో అక్కినేని అవార్డు ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ ఈవెంట్ లో ఎవరెవరు సందడి చేశారో చూడండి.

ఏయన్నార్ నేషనల్ అవార్డు 2024 వేడుకలో సందడి చేసిన స్టార్స్ 

1/11
ఏయన్నార్‌ అవార్డు దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారంతో తన సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడిందని చిరు సంతోషం వ్యక్తం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆదివారం ఆయనకు ఏయన్నార్ అవార్డు ఇచ్చిన సంగతి తెలిసిందే.

2/11
ఏయన్నార్ నేషనల్ అవార్డు 2024 వేడుకలో పలువురు స్టార్స్ సందడి చేశారు. చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు కొత్త సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్కులో వచ్చారు. ఆయనతో మీరు బ్రహ్మానందాన్ని చూడొచ్చు.

3/11
ఏయన్నార్ నేషనల్ అవార్డు 2024 వేడుకలో నేచురల్ స్టార్ నాని

4/11
యువ కథానాయిక, తెలుగు అమ్మాయి శ్రీ లీల సైతం ఏయన్నార్ నేషనల్ అవార్డు 2024 వేడుకలో సందడి చేశారు. 

5/11
అటు అక్కినేని నాగార్జునతో, ఇటు చిరంజీవితో పలు సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేసిన రమ్యకృష్ణ సైతం ఈ వేడుకకు వచ్చారు.

6/11
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
7/11
బిగ్ బి అమితాబ్ బచ్చన్ దగ్గరకు వెళ్లి ఆయన్ను పలకరించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం

8/11
మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ ఫోటోలో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కూడా ఉన్నారు.

9/11
ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్
ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్
10/11
'మహానటి', 'కల్కి 2898 ఏడీ' చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్

11/11
యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ
యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
KTR: 'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Embed widget