అన్వేషించండి
Pooja Hegde Photos: బుట్టబొమ్మ బికినీ ట్రీట్, కూల్ వెదర్లో హాట్ పిక్స్
image credit :Pooja Hegde/Instagram
1/6

వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
2/6

బికినీలో నిలబడి ఫోజులు ఇవ్వడమే కాదు టైం టు ఎస్కేప్ అంటూ ఆ ఫొటోలను షేర్ చేసి క్యాప్షన్ కూడా ఇచ్చింది. వైట్ బికినీ పైన ఉల్లిపొరలాంటి కోటు వేసుకుంది.
Published at : 12 Jul 2022 05:21 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















