అన్వేషించండి
Varun Tej Chiranjeevi: చిరుకు మెగా సన్మానం - పెదనాన్న, నాన్నతో వరుణ్ తేజ్ లవ్లీ పిక్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వేలంటైన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనను చిత్ర బృందం ఘనంగా సన్మానించింది. (Image Courtesy: varunkonidela7 / Instagram)
పద్మభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని సన్మానించిన 'ఆపరేషన్ వేలంటైన్' టీమ్ (Image Courtesy: varunkonidela7 / Instagram)
1/8

తమ్ముడి కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఆపరేషన్ వేలంటైన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏరియల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి చెప్పడంతో పాటు వరుణ్ తేజ్ ఒక ప్లానింగ్, పద్దతిగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడని అబ్బాయి మీద ప్రశంసలు కురిపించాడు. (Image Courtesy: varunkonidela7 / Instagram)
2/8

చిరంజీవిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 'ఆపరేషన్ వేలంటైన్' టీమ్ ప్రీ రిలీజ్ స్టేజి మీద ఆయన్ను ఘనంగా సన్మానించింది. (Image Courtesy: varunkonidela7 / Instagram)
Published at : 26 Feb 2024 01:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















