అన్వేషించండి
Mrunal Thakur: మృణాల్ నువ్ మరీ అలా చూడకు - క్యూట్ గ్లామర్‌తో కట్టేస్తే ఎలా?
Mrunal Thakur latest photos: మృణాల్ ఠాకూర్ గ్లామర్ షోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. లేటెస్టుగా ఆవిడ బ్లాక్ డ్రస్ ఫోటోలు పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు చూడండి.
మృణాల్ ఠాకూర్ (Image Courtesy: mrunalthakur/Instagram)
1/7

'నేను కాఫీ మీద ఫోకస్ చేయాలి' అంటూ మృణాల్ ఠాకూర్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే... ప్రేక్షకుల ఫోకస్ మాత్రం ఆమె చూపులతో పాటు అందం మీద పడుతోంది. (Image Courtesy: mrunalthakur/Instagram)
2/7

టాలీవుడ్ ఆడియన్స్ లేటెస్ట్ క్రష్ అంటే మృణాల్ ఠాకూర్ అని చెప్పాలి. 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాల ఎఫెక్ట్ అటువంటిది మరి. ఇప్పుడు ఆమె కొత్త సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. (Image Courtesy: mrunalthakur/Instagram)
Published at : 04 Feb 2024 09:17 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















